PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!
మీ ఖాతాలోకి కిసాన్ సమ్మాన్ నిధి రూ. 2000 జమ కానట్లయితే.. మీరు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-23381092కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
