HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Your Gait Reveals Whether You Have A Vitamin B12 Deficiency

Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెబుతుంది!

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 10:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
B12
B12

శరీరంలో DNA నిర్మాణంలోనూ, రక్త కణాల వృద్ధిలోనూ ప్రధాన పాత్ర విటమిన్ బి12 (Vitamin B-12) దే. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఏదంటే విటమిన్ బి12 అని వైద్య నిపుణులు చెబుతుంటారు. బ్రిటన్కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) విటమిన్ బి12కు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది.

నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో శరీరం మొత్తం నియంత్రణ కోల్పోతుందని, మాట్లాడడంలో, నడకలో తడబాటు కనిపిస్తుందని, నడక అస్థిరంగా ఉంటుందని, అడుగులు ఎడంగా పడుతుంటాయని NHS వివరించింది. పాదాల కదలికల్లో సమన్వయం కొరవడుతుందని వెల్లడించింది.

బి12 లోపాన్ని మొదట్లోనే గుర్తిస్తే నయం చేయడం సులువేనని, కానీ దీన్ని పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తే నరాలకు సంబంధించిన సమస్యల బారిన పడతారని హెచ్చరించింది. ఒక్కసారి నరాల రుగ్మతలు తలెత్తితే ఈ లోపాన్ని నయం చేయడం కష్టమని పేర్కొంది.

ఇటువంటి సమస్యలు కనిపిస్తే రక్త పరీక్ష ద్వారా విటమిన్ బి12 లోపాన్ని గుర్తించవచ్చని, ఆపై రెండు మార్గాల్లో అధిగమించవచ్చని వివరించింది. విటమిన్ లోపం తీవ్రతను బట్టి వారానికోసారి బి12 ఇంజెక్షన్ తీసుకోవడం కానీ, లేకపోతే ప్రతిరోజూ అధిక మోతాదు కలిగిన బి12 మాత్రలు తీసుకోవాలని పేర్కొంది. బి12 విటమిన్ లోపం ఓ మోస్తరు స్థాయిలో ఉంటే మల్టీ విటమిన్ మాత్రలు తీసుకున్నా సరిపోతుందని హార్వర్డ్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. పోషకాహార లోపం తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విటమిన్ బి12 లోపిస్తే కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. మనిషి మెదడు, నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health care
  • health care tips
  • Vitamin b12
  • Vitamin B12 Deficiency
  • Vitamin B12 Sources

Related News

If you have kidney stones, you should not eat tomatoes.

Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉంటే టమాటా తినకూడదు, క్యాల్షియం అధికంగా తీసుకోకూడదు… ఇవన్నీ అవాస్తవాలు… అసలు విషయం తెలుసుకోండి..!!

కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి! ఏవి తినకూడదు!! ఏవి తినాలి!! కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే ఎలాంటి పానీయాలు తాగాలి!! ఇలాంటి విషయాలు చాలా వినే ఉంటారు! కిడ్నీలో రాళ్ల గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. కిడ్నీలో రాళ్లు ఉంటే వెన్నునొప్పి బాధిస్తుంది: కిడ్నీ లోపల రాళ్లు ఉంటే దాదాపు నొప్పి ఉండదు. కానీ మూత్రాశయ అవరోధం, మూత్రనాళం అడ్డంకి నుండి వె

  • Do you have severe knee pain?

    Knee Pain: మీకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా?

  • What is high blood pressure? What kind of harm does it cause to the body?

    High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

Latest News

  • Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

  • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

  • Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

  • Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ ..

  • Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెబుతుంది!

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd