ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే!
సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit) ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రం మార్చి 5, 2027న థియేటర్లలో విడుదల కానుందని దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
