నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!
ప్రస్తుతం నాని తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. తొలుత ఈ సినిమాను మార్చి 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ
