దేశంలో క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ రెండోఅతిపెద్ద బ్యాంకు. 12.76 మిలియన్ల మంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్‌ను వినియోగిస్తున్నారు. దేశంలోని మొత్తం క్రెడిట్ కార్డు వినియోగదారుల్లో ఎస్బీఐ వాటా 19 శాతం. అంటే ఈ కోట్లాది మంది వినియోగదారులపై భారం పడుతుంది.