ఈ వారం సంక్రాంతికి ఓటీటీలో సందడి చేసే సినిమాలు
OTT Movies సంక్రాంతి పండగ వారంలో ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందించేందుకు ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. Netflix, Amazon Prime Video, Jio Hotstar, ZEE5, Sony LIV, Ahaలలో ఈ వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వస్తున్నాయి. తెలుగులో గుర్రం పాపిరెడ్డి, దండోరా వంటి చిత్రాలు ఓటీటీలోకి రాగా, ఇతర భాషల యాక్షన్, డ్రామా, డాక్యుమెంటరీ కంటెంట్ కూడా అందుబాటులోకి రానుంది. థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకులకు ఈ సంక్రాంతి ఓటీటీ […]
