రామ్ చరణ్.. మెర్సిడెస్ మేబాక్ GLS600 ని కొనుగోలు చేశాడు

ఈ మెర్సిడెస్ మేబాక్ GLS600 ఖరీదు దాదాపు రూ.4 కోట్లు

షోరూమ్ నుండి కారును అందుకున్న రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తు్న్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్.. తన తండ్రి.. మెగాస్టార్ చిరంజీవికి కలిసి నటిస్తు్న్నాడు.