ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌‌లో తారలా కనిపిస్తున్న సితార!

జువెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సితార ఘట్టమనేని

తొలిసారి కమర్షియల్‌ యాడ్‌ లో నటించిన లిటిల్‌ ప్రిన్సెస్‌

లిటిల్‌ ప్రిన్సెస్‌ యాడ్‌ను టైమ్‌ స్వ్కేర్‌పై చూసి మహేశ్‌ అభిమానులు సంతోషం