Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. త్రిముఖ పోరులో కీలకం కానున్న ఓటింగ్ శాతం!
ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం అత్యంత కీలక అంశంగా మారనుంది. గత ఎన్నికల రికార్డులను పరిశీలిస్తే జూబ్లీహిల్స్లో ఓటింగ్ శాతం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.
