బాదంతోపాటు కిస్ మిస్, వాల్ నట్స్ ను తీసుకుంటే అజీర్ణ సమస్యలు ఉండవు
5 నుంచి 7 బాదం గింజలను రాత్రి కప్పు నీటిలో వేసి, ఉదయం లేవగానే పైన పొట్టు తీసేసి తింటే మహిళల్లో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య నుంచి ఉపశమనం
6-8 కిస్ మిస్ లను రాత్రంతా నీటిలో వేసి ఉంచి ఉదయాన్నే తింటే వ్యాధి నిరోధక శక్తి బలపడడంతోపాటు, శరీరానికి మంచి శక్తి
రెండు వాల్ నట్స్ (పూర్తిగా)ను నీటిలో వేసి, పొద్దున్నే తినాలి. మెదడు శక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
రెండు స్పూన్ల పెసర గింజలను నీళ్లలో వేసి నానబెట్టి దీనివల్ల చర్మం, శిరోజాలు, కండరాల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది
రెండు అంజీరలను రాత్రంతా నీళ్లలో వేసి ఉంచి ఉదయాన్నే తింటే పేగులకు మంచి జరుగుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది