అమెరికాలో చాలా ప్రాంతాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ..
మైనస్ 45 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
అమెరికా వ్యాప్తంగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
బలమైన గాలులకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఇక్కడి ఉష్ణోగ్రతలో ఐదు నిమిషాలు ఉంటే గడ్డకట్టిపోవడం ఖాయం