నెట్ ఫ్లిక్స్ లో పాస్ వర్డ్ షేర్ చేస్తే చార్జీలు వర్తిస్తాయి 

కుటుంబ సభ్యుల వరకే పాస్ వర్డ్ షేరింగ్ ఆప్షన్ 

బయటి వ్యక్తులతో షేర్ చేసుకోవడానికి కుదరదు.

ఈ విషయాన్ని ప్రచురించిన   వాల్ స్ట్రీట్ జర్నల్

 పాస్ వర్డ్ షేరింగ్ ను నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తోన్న  నెట్ ఫ్లిక్స్

కొంత చార్జీ చెల్లించి పాస్ వర్డ్ ను ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం