సమంతలా ఫిట్‌గా ఎలా ఉండాలి

ఏరియల్ యోగా నుండి కిక్ బాక్సింగ్ వరకు.. సమంత అన్నీ చేస్తుంది

సరిగా తింటేనే.. బాగా పనిచేయగలం అన్నదానిని సమంత నమ్ముతుంది

అత్యంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మాత్రమే సమంత తింటుంది

సమంత.. వ్యాయామాలతో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. శరీరాన్ని చురుకుగా ఉంచడానికి కొత్త ఎక్సర్ సైజులను ప్రయత్నిస్తుంది