GHMC Elections : GHMC ఎన్నికల్లో జనసేన పోటీ!
తెలంగాణలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జనసేన పోటీ చేయడం అనేది రాష్ట్ర రాజకీయాలకు కొంత కొత్త రంగు అద్దే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జనసేన, తెలంగాణ ఎన్నికల్లో కూడా పాలుపంచుకోవడం వల్ల ఇక్కడి సామాజిక సమీకరణాలు
