ఓటిటిలో సందడి చేసేందుకు సిద్దమైన ‘వరప్రసాద్’.. స్ట్రీమింగ్ ఆరోజు నుండే !!
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది
