మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “హీరోయిన్లు ఏవి పడితే ఆ బట్టలు వేసుకోకండి. చీరలోనే అందం ఉంది. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు
