Vaaranasi : ఇది మన టైం అంటూ మహేష్ అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి
తాజాగా చిత్ర యూనిట్ చేసిన పోస్ట్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతి సినిమాను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ మరింత ఆసక్తికరంగా ఉంది. ‘వారణాసి’ కేవలం ఒక పీరియాడిక్ డ్రామా మాత్రమే కాదు
