Telangana Global Summit 2025 : సమ్మిట్ రెండో రోజు హైలైట్స్
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేడుకలు రెండో రోజు (మంగళవారం) అత్యంత ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తును రూపుదిద్దే "తెలంగాణ రైజింగ్-2047" విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు
