ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు!
లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో ‘షికంజా మాలిక్’ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
