మహిళా కమిషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ!
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి శివాజీకి నోటీసులు జారీ చేసింది. కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద మహిళలపై అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషన్ ఆదేశాల మేరకు శనివారం శివాజీ సికింద్రాబాద్‌లోని మహిళా కమిషన్ కార్యాలయానికి హాజరయ్యారు. హీరోయిన్ల […]
