HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Trumps Serious Warning Over The Death Of Drug Mafia Don

డ్రగ్ మాఫియా డాన్ మృతిపై ట్రంప్ సీరియస్ వార్నింగ్

  • Author : Vamsi Chowdary Korata Date : 23-02-2026 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
El Mencho Trump
El Mencho Trump
Donald Trump  మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన ‘జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్’ అధిపతి నెమీసియో ఒసెగువేరా (60) అలియాస్ ‘‘ఎల్ మెంచో’’ మెక్సికన్ ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో గాయపడి, బలగాల కస్టడీలో మరణించాడు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన ట్రూత్ సోషల్‌లో ‘‘మనం అతిగా గెలుస్తున్నాం, ఇది అసలు న్యాయమే కాదు!” అంటూ పెట్టిన క్లుప్తమైన సందేశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

అమెరికా నిఘా వర్గాల సహకారం..
మెక్సికోలోని తపాల్పాలో జరిగిన ఈ మెరుపు దాడిలో ఎల్ మెంచో పట్టుబడ్డాడు. అమెరికా నిఘా వర్గాల సహకారంతో మెక్సికో సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఎల్ మెంచో మృతి వార్తతో మెక్సికోలోని ఆరు రాష్ట్రాల్లో డ్రగ్ గ్యాంగ్‌లు విధ్వంసానికి దిగాయి. వాహనాలను తగులబెట్టడం, రహదారుల దిగ్బంధనంతో పర్యాటక ప్రాంతాలు యుద్ధ క్షేత్రాలను తలపించాయి.

ట్రంప్ హెచ్చరిక..
అమెరికాలోకి డ్రగ్స్ పంపే నార్కో ఉగ్రవాదులు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. గతంలో పట్టుబడ్డ ‘ఎల్ చాపో’ వంటి వారి సరసన ఎల్ మెంచో మృతి కూడా మెక్సికో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మెక్సికో అంతటా భద్రతా దళాలను మోహరించారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Drug Cartel
  • Drug Lord El Chapo Son
  • Drug mafia
  • El Chapo
  • El Mencho
  • Jalisco New Generation Cartel
  • mexico
  • Narco-Terrorism
  • Nemesio Oseguera
  • Tepalpa

Related News

$100,000 fee for H-1B again

H-1B Visa: మళ్లీ హెచ్-1బీ కి లక్ష డాలర్ల ఫీజు

అమెరికాలో ఉద్యోగాలు ఆశించే విదేశీ నిపుణులకు, వారిని నియమించుకునే సంస్థలకు మళ్లీ గందరగోళం మొదలైంది. తీవ్ర వివాదాస్పదమైన లక్ష డాలర్ల హెచ్‌-1బీ వీసా ఫీజును రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకే, అదే కోర్టు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అనూహ్య పరిణామంతో, సదరు ఫీజును వసూలు చేసేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీ

  • US-Iran peace deal reached... Oil prices crash.

    కుదిరిన అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. కుప్పకూలిన చమురు ధరలు

  • Trump agrees to US peace deal with Iran.

    Donald Trump: ఇరాన్‌ తో అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకారం ట్రంప్

  • US retaliatory strikes on Iran

    Donald Trump: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd