వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు .. టోకెన్లు లేకపోతే తిరుమలకి వెళ్లొద్దంటూ విశ్వక్‌సేన్ విజ్ఞప్తి !
Vaikuntha Dwara Darshan : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై హీరో విశ్వక్‌సేన్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1 తేదీల్లో దర్శన టోకెన్లు ఉన్న భక్తులే తిరుమలకు రావాలని ఆయన కోరారు. ఈ పది రోజుల దర్శన కాలంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్ లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారికే ఆ మూడు రోజులు […]
