ధురంధర్ ప్రభంజనం.. రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరిన రణవీర్ సింగ్ చిత్రం!
ఈ చిత్రంలో చూపించిన కొన్ని సంఘటనల కారణంగా విడుదలైనప్పటి నుండి అనేక విమర్శలు, వివాదాలను ఎదుర్కొంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వాటన్నింటినీ తట్టుకుని నిలబడి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
