రామ్ చరణ్ పెద్ది సెకండ్ సాంగ్ కి లేటెస్ట్ ప్లాన్!
Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన తొలి పాట “చికిరి చికిరి” యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ మొత్తం 150 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఈ విజయంతో ఇప్పుడు రెండో సింగిల్‌పై భారీ బజ్ నెలకొంది. తాజా […]
