HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >8th Pay Commission Will Salaries Increase From January 1

జ‌న‌వ‌రి నుండి జీతాలు భారీగా పెర‌గ‌నున్నాయా?!

కొత్త సంవత్సరం (జనవరి 2026) నుండి నెలవారీ జీతంలో వెంటనే ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ప్రకటించలేదు.

  • Author : Gopichand Date : 31-12-2025 - 7:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
8th Pay Commission
8th Pay Commission

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. సెంట్రల్ పే కమిషన్ సభ్యుల పేర్లను కూడా అధికారికంగా ప్రకటించింది. జస్టిస్ (రిటైర్డ్) రంజన ప్రకాష్ దేశాయ్‌తో పాటు, ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్‌ను సభ్య-కార్యదర్శిగా నియమించింది. ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైమ్ సభ్యుడిగా చేరారు. 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31తో ముగియడంతో, లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 2026 జనవరి 1 నుండి తమ జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కీలక సమాచారం ఇక్కడ ఉంది.

Also Read: ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్ష‌లు త‌ప్ప‌వు!

జీతం ఎప్పటి నుండి పెరుగుతుంది?

వెంటనే పెరుగుదల ఉండదు: కొత్త సంవత్సరం (జనవరి 2026) నుండి నెలవారీ జీతంలో వెంటనే ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ప్రకటించలేదు.

అమలు తేదీ: సాధారణంగా వేతన సంఘం సిఫార్సులు ప్రతి పదేళ్లకు ఒకసారి అమలులోకి వస్తాయి. ఆ ప్రకారం చూస్తే 8వ వేతన సంఘం ప్రభావం 01.01.2026 నుండి ఉండాలి.

బకాయిలు: 1 జనవరి 2026 నుండి జీతం పెరగకపోయినా నిబంధనల ప్రకారం పెరగాల్సిన మొత్తం బకాయిల రూపంలో జమ అవుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైతే కొత్త జీతాల పెంపును ప్రకటిస్తుందో అప్పటి నుండి జనవరి 1, 2026 నుండి లెక్కగట్టిన బకాయిలను ఉద్యోగులు, పెన్షనర్లు అందుకుంటారు.

అక్టోబర్‌లో వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఇప్పటికే ప్రకటించింది. కమిషన్ తన నివేదికను సమర్పించడానికి, ప్రభుత్వం దానిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ లబ్ధిదారులకు మాత్రం జనవరి 1, 2026 నుండే ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 8th Pay Commission
  • business
  • business news
  • nda govt
  • Salaries
  • Utility News

Related News

2000 Rupee Notes

రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

మీ ఇంట్లో ఎక్కడైనా ఆ గులాబీ నోటు దాగి ఉంటే అస్సలు కంగారు పడకండి. అది కేవలం కాగితం ముక్కగా మారిపోలేదు. దానిని మార్చుకోవడానికి మీరు కొంచెం శ్రమించి, నేరుగా RBIని సంప్రదించాలి.

  • Hcltech

    HCLTech : ఐఐటీ కాన్పూర్ తో డీప్ టెక్ ..సాంకేతిక రంగంలో ఓ మైలురాయి

Latest News

  • Panchayat Funds : ‘పంచాయతీ’ నిధుల వివాదంపై సీతక్క కీలక ఆదేశాలు

  • Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ నుండి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

  • India vs England : వాంఖడే పిచ్ ఎవరికి కలిసొస్తుందో?

  • AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

  • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

    • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd