News
-
‘పెద్ది’ కోసం మెగా మేకోవర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ చరణ్ లుక్!
ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇది ఆమెకు తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, హిందీ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి వారు కీలక పాత్రల్లో మెరవనున్నారు.
Date : 17-01-2026 - 10:05 IST -
బ్రిక్స్ నౌకాదళ విన్యాసాలకు భారత్ డుమ్మా.. కారణమిదే?!
ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరికతో, 2025లో ఇండోనేషియా రాకతో ఈ కూటమి మరింత విస్తరించింది.
Date : 17-01-2026 - 9:29 IST -
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
అనేక మ్యాచ్‌ల ఆతిథ్యం దూరం తొక్కిసలాట తర్వాత కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నిషేధం విధించడంతో భారత క్రికెట్ బోర్డు (BCCI) మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బెంగళూరు నుండి వెనక్కి తీసుకుంది.
Date : 17-01-2026 - 9:18 IST -
చరిత్ర సృష్టించనున్న టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్!
కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు 3 వేల పరుగులు పూర్తి చేయడానికి కేవలం 70 పరుగులు మాత్రమే అవసరం. గిల్ ఈ ఘనతను కేవలం 61 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించగలడు.
Date : 17-01-2026 - 7:07 IST -
ఐసీసీ అధికారి వీసా తిరస్కరించిన బంగ్లాదేశ్!
టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ గ్రూప్ మ్యాచ్‌లు భారత్‌లో జరగాల్సి ఉంది. మొదటి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చివరి గ్రూప్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది.
Date : 17-01-2026 - 5:58 IST -
భారత మార్కెట్లోకి మరో కొత్త కారు.. జనవరి 21న లాంచ్!
కారు వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, నిలువుగా ఉండే టెయిల్ గేట్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ అందించారు.
Date : 17-01-2026 - 5:25 IST -
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు?!
భారత్ దీనిని ఎప్పుడూ 'ప్రతీకారం' అని చెప్పలేదు. చౌక దిగుమతుల వల్ల MSP పడిపోతున్నందున దేశీయ రైతులను రక్షించుకోవడమే దీని లక్ష్యం.
Date : 17-01-2026 - 4:56 IST -
ఇకపై వారం రోజులకొకసారి సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు!
బ్యాంకులకు ఈ మార్పు రిస్క్ మేనేజ్మెంట్లో గేమ్-ఛేంజర్ కానుంది. వారికి ఇప్పుడు లేటెస్ట్ స్కోర్ అందుబాటులో ఉంటుంది.
Date : 17-01-2026 - 4:25 IST -
రేపే న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా గెలవగలదా?!
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలు కలిగి ఉండటం, బౌలర్లకు పిచ్ నుండి తక్కువ సహకారం లభిస్తుండటంతో పొరపాట్లకు అస్సలు అవకాశం ఉండదు.
Date : 17-01-2026 - 3:56 IST -
మీరు ఏ వైపు తిరిగి పడుకుంటున్నారు?
ఉదయం కుడి వైపు నుండి లేవడం వల్ల మల విసర్జన సులభంగా జరుగుతుంది. ఈ పొజిషన్ వల్ల పేగుల్లో మలం ముందుకు కదలడానికి, శరీరం నుండి బయటకు వెళ్లడానికి సులభం అవుతుంది.
Date : 17-01-2026 - 3:28 IST -
ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయర్స్!
ఉదయాన్నే ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు మహాకాళేశ్వర జ్యోతిర్లింగంలో జరిగే అలౌకిక భస్మ ఆరతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఆలయంలో మొక్కులు చెల్లించుకుని భగవంతుని భక్తిలో లీనమై కనిపించారు.
Date : 17-01-2026 - 2:58 IST -
భార్యను పంపించలేదని అత్త ఇంటికి నిప్పు పెట్టిన అల్లుడు
సంక్రాంతి పండుగ పూట అందరూ సంతోషంగా గడుపుతుండగా, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో ఒక అల్లుడు చేసిన ఘాతుకం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది
Date : 17-01-2026 - 2:30 IST -
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
ఈ ప్రత్యేక టీడీఆర్ నిబంధనలు కేవలం ప్రభుత్వ సంస్థలైన హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ (HMDA), మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది
Date : 17-01-2026 - 1:45 IST -
విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రారంభం టోల్ ఫీజు లేకుండానే ప్రయాణం
ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం విజయవాడ నగర భవిష్యత్తుకు అత్యంత కీలకం. సాధారణంగా చెన్నై నుంచి కోల్‌కతా మార్గంలో వెళ్లే భారీ వాహనాలు విజయవాడ నగరం గుండా ప్రయాణించాల్సి రావడంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడేది
Date : 17-01-2026 - 1:15 IST -
Tamanna : వామ్మో తమన్నా కూడా తోపే ..ఎలా అంటారా ?
ఒక ఐటెమ్ సాంగ్ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి ప్రజాదరణ పొందడం భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన విషయమని చెప్పవచ్చు. ఈ ఘనతపై తమన్నా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తనపై చూపిస్తున్న ప్రేమకు అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు
Date : 17-01-2026 - 12:45 IST -
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
ED Notice To EX MP VIjay Sai Reddy మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019-2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మాజీ
Date : 17-01-2026 - 12:19 IST -
Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు వెలవెలబోతున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు మరియు బంధుమిత్రుల కోలాహలంతో గత కొన్ని రోజులుగా పండగ చేసుకున్న ప్రజలు
Date : 17-01-2026 - 12:15 IST -
CBN : నేడు రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యావరణ హిత ఇంధన వనరుల హబ్‌గా మారుతున్న తరుణంలో, కాకినాడలో ఏర్పాటు కానున్న గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఒక మైలురాయిగా నిలవనుంది. సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 13,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు
Date : 17-01-2026 - 11:19 IST -
నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్..ఆరేళ్ల తర్వాత హ్యాపీ
Producer Naga Vamsi సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. థాంక్యూ మీట్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఆరేళ్ల తర్వాత నాకు సంపూర్ణ సంతృప్తినిచ్చిన సంక్రాంతి ఇది. ప్రేక్షకులు, మీడియా, డ
Date : 17-01-2026 - 11:04 IST -
Actress Sharada : నటి శారదకు ప్రతిష్ఠాత్మక అవార్డు
మలయాళ సినిమా రంగానికి ఆమె దశాబ్దాలుగా అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేరళ ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందిన 32వ వ్యక్తిగా శారద నిలిచారు. సినిమా రంగంలో నిరుపమాన ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ పురస్కారం
Date : 17-01-2026 - 10:45 IST -
Jobs : రెండేళ్లలో 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం – సీఎం రేవంత్
రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్రను గుర్తించిన ప్రభుత్వం, వారిని కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా రేపటి తరం నాయకులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో నియామక ప్రక్రియలో ఎదురైన వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో
Date : 17-01-2026 - 9:45 IST -
2034 వరకు తమదే ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ ధీమా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఐదేళ్లకే పరిమితం కాదని, 2034 వరకు తామే అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. ఓడిపోయిన నాయకుల గురించి లేదా విమర్శల గురించి మాట్లాడి
Date : 17-01-2026 - 9:00 IST -
MSVG : ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన మన శంకరవరప్రసాద్ గారు
ప్రస్తుతం సినిమా రూ. 200 కోట్ల మార్కును దాటగా, శని, ఆదివారాలు (వీకెండ్) ఈ వసూళ్లకు మరింత ఊపునివ్వనున్నాయి. సెలవులు ఇంకా ముగియకపోవడం, పోటీలో ఉన్న ఇతర సినిమాలు మిశ్రమ ఫలితాలు అందుకోవడం
Date : 17-01-2026 - 8:00 IST -
మోడీని కలిసేది అందుకోసమే – సీఎం రేవంత్ క్లారిటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో తాను అనుసరిస్తున్న వ్యూహాన్ని నిర్మల్ సభలో అత్యంత స్పష్టంగా వివరించారు
Date : 17-01-2026 - 7:00 IST -
మాఘ మాసం ఎప్పుడు వస్తోంది.. విశిష్టత ఏంటి
Magha Masam మాఘమాసం ప్రతియేటా సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య వస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 11వ నెల. ఇది ఉత్తరాయణంలో వస్తుంది. ఈ మాఘమాసాన్ని ఎంతో విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాఘమాసం 2026 ప్రారంభతేదీ, ముగింపు తేదీ మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం.
Date : 17-01-2026 - 4:35 IST -
ముంబై ఫలితాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగర పాలక సంస్థ (BMC) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది
Date : 16-01-2026 - 10:00 IST -
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి – లోకేశ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడబోతోంది. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన ఈ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఇప్పుడు చర్చ గా మారింది.
Date : 16-01-2026 - 9:45 IST -
మహిళలు అతిగా జిమ్ చేస్తే వచ్చే సమస్య ఏంటో తెలుసా?
ఈ సమస్యను సైన్స్ భాషలో ‘ఎక్సర్సైజ్-అసోసియేటెడ్ అమెనోరియా’ అని పిలుస్తారు. శరీరానికి ఆహారం ద్వారా అందే శక్తి తక్కువగా ఉండి, వ్యాయామం వల్ల ఖర్చయ్యే శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
Date : 16-01-2026 - 9:30 IST -
సంక్రాంతి బరిలో దిల్ రాజు కు కాసుల వర్షం కురిపిస్తున్న మూడు సినిమాలు
వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమకు ఈ ఏడాది సంక్రాంతి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మూడు సినిమాలు విజయపథంలో సాగడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ లాభాలను ఆర్జించారు
Date : 16-01-2026 - 9:21 IST -
ఇచ్చామృత్యువు అంటే ఏమిటి? ఎలా ఇస్తారు?
ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, కొలంబియా, లక్సెంబర్గ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్పెయిన్, ఈక్వెడార్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఇచ్చామృత్యువు చట్టబద్ధం.
Date : 16-01-2026 - 8:59 IST -
జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!
ఆయన తన నీతిశాస్త్రంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలన్నా కెరీర్లో ముందుకు సాగాలన్నా కొన్ని విషయాల పట్ల భయాన్ని మనసు నుండి తొలగించుకోవాలి.
Date : 16-01-2026 - 8:33 IST -
ఆన్లైన్ బెట్టింగ్ వెబ్ సైట్స్ కు షాక్ ఇచ్చిన కేంద్రం
ఆన్లైన్ బెట్టింగ్ మరియు అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు మరియు చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో
Date : 16-01-2026 - 8:24 IST -
బీరువా నిండా రూ.500 నోట్ల కట్టలు చూసి షాకైన ఈడీ అధికారులు
ఈ దాడులు కేవలం మైనింగ్ వ్యాపారులతోనే ఆగకుండా, వారి వ్యాపార భాగస్వాములు మరియు సన్నిహితుల ఇళ్లకు కూడా విస్తరించాయి. అక్రమ మైనింగ్‌కు తెరవెనుక సహకరిస్తున్న పలువురు ప్రభావవంతమైన వ్యక్తుల ప్రమేయంపై ఈడీ ఆరా తీస్తోంది
Date : 16-01-2026 - 8:19 IST -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే!
సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit) ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రం మార్చి 5, 2027న థియేటర్లలో విడుదల కానుందని దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
Date : 16-01-2026 - 7:54 IST -
రోహిత్ శర్మకు అవమానం జరిగింది.. టీమిండియా మాజీ క్రికెటర్!
2024 అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత వన్డే జట్టును ప్రకటించారు. ఎప్పుడైతే శుభ్‌మన్ గిల్ పేరు పక్కన 'కెప్టెన్' అని కనిపించిందో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల యుగం ముగిసిందని భారత క్రికెట్ అభిమానులకు అర్థమైపోయింది.
Date : 16-01-2026 - 7:30 IST -
బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కారణమిదే?!
భారత్ నుండి తమ మ్యాచ్‌లను వేరే దేశానికి తరలించాలన్న డిమాండ్‌ను పునరాలోచించాలని ఐసీసీ ఇదివరకే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరింది.
Date : 16-01-2026 - 6:55 IST -
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం!
ఠాక్రే సోదరులకు ఈ ఎన్నికల్లో అంచనా వేసిన దానికంటే 20-25 సీట్లు ఎక్కువే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. "ఠాక్రే బ్రాండ్‌ను అంతం చేయడానికి ఇంకా కొన్ని ఏళ్లు పడుతుంది.
Date : 16-01-2026 - 6:16 IST -
ప్రారంభమైన రిపబ్లిక్ డే సేల్.. రూ. 50 వేలకే ఐఫోన్!
ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణ ఐఫోన్లపై లభిస్తున్న భారీ తగ్గింపు. రిలయన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్'లో iPhone 15 కేవలం రూ. 49,990 ప్రారంభ ధరకే లభించనుంది.
Date : 16-01-2026 - 5:55 IST -
ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!
వెనిజులా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ట్రంప్-మచాడో భేటీ, ఆమె అనుసరించిన ఈ 'గిఫ్ట్ డిప్లొమసీ' రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 16-01-2026 - 5:25 IST -
టోల్ టాక్స్.. ఇకపై పూర్తిగా డిజిటలైజ్ ద్వారానే!
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో రాబోయే భారీ మార్పుకు నాంది. త్వరలోనే దేశంలో 'మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో' (MLFF) టోలింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు.
Date : 16-01-2026 - 5:00 IST -
బంగారం కొనాలనుకునేవారికి బిగ్ అలర్ట్.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!
ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) కారణంగా డబ్బు విలువ క్రమంగా తగ్గిపోతోంది. రాబోయే పది లేదా ఇరవై ఏళ్లలో 1 కోటి రూపాయల విలువ ఎంత ఉంటుంది అని మనం తరచుగా లెక్కిస్తుంటాం. కానీ 2050 నాటికి బంగారం ధర ఎంత ఉండవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
Date : 16-01-2026 - 4:34 IST -
మూడో వన్డే భారత్‌దేనా? ఇండోర్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయమే!
సిరీస్‌లోని మూడవ వన్డే మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఇండోర్‌లోని ఈ గ్రౌండ్‌ను బ్యాటర్ల స్వర్గధామంగా భావిస్తారు.
Date : 16-01-2026 - 4:07 IST -
రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజూ ఇలా చేయాల్సిందే!
ఈ చిట్కాను తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. రుచి కోసం కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు.
Date : 16-01-2026 - 3:28 IST -
కలకలం సృష్టిస్తున్న నిపా వైరస్.. వీటికి దూరంగా ఉండాల్సిందే!
ప్రస్తుతం ఖర్జూర రసానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ రసంలో నిపా వైరస్ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల ముప్పు తక్కువగా ఉంటుంది.
Date : 16-01-2026 - 2:55 IST -
సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేలిపోయింది.. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్. ?
2026 సంక్రాంతి బరిలో నిలిచిన ఐదు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్ర బృందం ‘సంక్రాంతి విన్నర్’ పేరుతో సక్సెస్ మీట్ ప్లాన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఉండగా.. శర్వానంద్ మూవీ విన్నర్ టైటిల్ క్లెయిమ్ చేసుకోవడం హాట్ ట
Date : 16-01-2026 - 2:39 IST -
టీ20 వరల్డ్ కప్ 2026.. గిల్‌కు చోటు దక్కపోవడంపై గుజరాత్ టైటాన్స్ యజమాని స్పందన ఇదే!
సాయి సుదర్శన్ గాయం గురించి అరవిందర్ సింగ్ మాట్లాడుతూ.. "సాయి త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడు. ఇది అంత తీవ్రమైన గాయం ఏమీ కాదు. వైద్య భాషలో దీనిని 'ఎబ్రేషన్' అంటారు. ఇది ఫ్రాక్చర్ కాదు" అని స్పష్టం చేశారు.
Date : 16-01-2026 - 2:20 IST -
గ్లోబల్ రికార్డులను తిరగరాస్తున్న ‘చికిరి చికిరి’ సాంగ్
ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విడుదలైన మొదటి సింగిల్ 'చికిరి చికిరి' (Chikiri Chikiri) ప్రస్తుతం గ్లోబల్ రికార్డులను తిరగరాస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి వచ్చిన ఈ పాట, కేవలం తక్కువ సమయంలోనే ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా
Date : 16-01-2026 - 1:24 IST -
సంక్రాంతి విన్నర్ ‘మన శంకరవరప్రసాదే’
చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్లో ఈ ఏడాది సంక్రాంతి పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఐదు భారీ చిత్రాలు బరిలో నిలిచినప్పటికీ, వసూళ్లు మరియు బాక్సాఫీస్ విజయం పరంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది
Date : 16-01-2026 - 12:00 IST -
హైదరాబాద్‌కు తిరిగివచ్చే వారికి అలర్ట్
కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3.04 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఇందులో దాదాపు 2.04 లక్షల వాహనాలు హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లగా, ఇప్పుడు ఆ వాహనాలన్నీ తిరుగుప్రయాణం పట్టాయి
Date : 16-01-2026 - 11:30 IST -
మరో ఆయిల్ ట్యాంకర్ ను సీజ్ చేసిన అమెరికా
జాతీయ మరియు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, వెనిజులాకు చెందిన మరో భారీ ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా (US) దళాలు స్వాధీనం చేసుకున్నాయి
Date : 16-01-2026 - 11:00 IST -
నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సీఎం ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధానంగా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడంపై నిరసనగా పలు బహిరంగ సభలను ఏర్పాటు చేశారు
Date : 16-01-2026 - 10:30 IST -
బన్నీ టార్గెట్ వారేనా ?
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో 'పుష్ప 2: ది రూల్' చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌ను మరింత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు
Date : 16-01-2026 - 10:13 IST -
కనుమ పండుగ శుభాకాంక్షలు… మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
Happy Kanuma తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ వేడుకలో తొలిరోజు భోగి పండుగ. ఈ రోజున భోగి మంటల వెచ్చటి వెలుగులతో ఇంద్రుడిని పూజిస్తారు. ఇక రెండో రోజు మకర సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి కాంతులతో సిరిసంపదలు, సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని సూర్యభగవానుడిని వేడుకుంటారు. ఇక మూడో రోజు కనుమ పండుగ (Kanum
Date : 16-01-2026 - 9:51 IST -
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం!
టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన అధికారిక అడ్వైజరీలో.. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు కమర్షియల్ విమానాలు లేదా ఇతర అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్ విడిచి వెళ్లాలని కోరింది.
Date : 15-01-2026 - 8:30 IST -
మనకు తెలియకుండానే మన దంతాలను మనం పాడుచేసుకుంటున్నామా?
సోషల్ మీడియాలో కనిపించే ఇంటి చిట్కాలను (నిమ్మరసం, బేకింగ్ సోడా, యాక్టివేటెడ్ చార్కోల్) వాడి పళ్ళను తెల్లగా మార్చుకోవాలని ప్రయత్నించడం ప్రమాదకరం.
Date : 15-01-2026 - 7:56 IST -
కొత్త కలర్స్‌లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. ధర ఎంతంటే?
ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 1,89,768. దీనిపై వినియోగదారులకు ఇన్సూరెన్స్ సేవింగ్స్, ఎక్స్టెండెడ్ వారంటీ రూపంలో సుమారు రూ. 12,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.
Date : 15-01-2026 - 7:15 IST -
మెగాస్టార్ సినిమాకు కొత్త సమస్య.. ఏంటంటే?
ప్రస్తుత క్రేజ్ చూస్తుంటే ఇది ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రెండు, మూడు రోజులకు కూడా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
Date : 15-01-2026 - 6:34 IST -
హీరోగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే హీరోగా నటిస్తూనే దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఒక నటుడిగా ఆయన ప్రతిభను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Date : 15-01-2026 - 5:26 IST -
బడ్జెట్ 2026.. ప్రధాన మార్పులివే?!
ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18% GST వసూలు చేస్తున్నారు, దీనివల్ల బీమా పాలసీలు భారంగా మారాయి. ఈ పన్నును 5% కి తగ్గించాలని లేదా కనీసం సీనియర్ సిటిజన్లకైనా పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 15-01-2026 - 4:58 IST -
రేపు బ్యాంకులు ఎక్కడెక్కడ పని చేయవు?
సంక్రాంతి ఉత్సవాల్లో మూడవ రోజును 'కనుమ'గా పిలుస్తారు. వ్యవసాయంలో మనకు తోడ్పడే పశువుల పట్ల కృతజ్ఞత తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
Date : 15-01-2026 - 4:24 IST -
రాజ్‌కోట్‌లో టీమ్ ఇండియాకు షాక్.. గిల్ సేనలో భారీ మార్పులు?
ఇండోర్ వన్డే కోసం టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఒక ముఖ్యమైన మార్పు గురించి ఆలోచిస్తోంది. రెండో వన్డేలో అవకాశం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
Date : 15-01-2026 - 3:39 IST -
ఇరాన్లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీలక ప్రకటన!
యుద్ధ భయంతో మధ్యప్రాచ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. బ్రిటన్ తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయగా జర్మనీకి చెందిన 'లుఫ్తాన్సా' విమానయాన సంస్థ ఇరాన్, ఇరాక్ మీదుగా విమాన ప్రయాణాలను రద్దు చేసింది.
Date : 15-01-2026 - 3:30 IST -
బిఆర్ఎస్ ద్వంద వైఖరి
ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్తంభంగా భావిస్తారు, కానీ అదే మీడియా బాధ్యతాయుతమైన విచక్షణ కోల్పోయి ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం గమనార్హం
Date : 15-01-2026 - 11:10 IST -
సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti Festival 2026) శోభ మొదలైపోయింది. పట్టణాల నుంచి ఒక్కొక్కరూ సొంతూళ్ల బాట పడుతున్నారు. కొత్త అల్లుళ్ల రాకతో అత్తారింట సందడి మొదలుకాబోతోంది. ఏ ఇల్లు చూసినా సరికొత్తగా కళకళలాడుతూ కనిపిస్తోంది. ఏ వాకిట చూసినా రంగు రంగుల రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సింపుల్‌గా, అందంగా
Date : 15-01-2026 - 4:30 IST -
గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!
అంచులు లేని లేదా పిట్టగోడ లేని డాబాలపై గాలిపటాలు ఎగురవేయకండి. గాలిపటం వైపే చూస్తూ వెనక్కి అడుగులు వేయడం వల్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.
Date : 14-01-2026 - 3:30 IST -
యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!!
మీరు పొరపాటున యూపీఐ మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంక్, యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి. సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి.
Date : 14-01-2026 - 2:30 IST -
నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ
Naveen Polishetty టాలీవుడ్లో ఉన్న కుర్ర హీరోల్లో స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్‌గా కనిపించే వాళ్లలో నవీన్ పొలిశెట్టి ఒకరు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ చేసిన కామెడీ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చింది. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే డీసెంట్ హిట్ తర్వాత మూడేళ్లకి ఇలా ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్
Date : 14-01-2026 - 1:45 IST -
జపాన్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2
భారతదేశంలో 2024 డిసెంబర్ 5న విడుదలైన 'పుష్ప-2' వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రష్మిక మందన్న నటన మరియు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లాయి.
Date : 14-01-2026 - 12:10 IST -
భర్త అనుకోకుండా చేసే ఈ పనులు భార్యకు కష్టాలు తెస్తాయి..
భార్యాభర్తలు అన్నాక ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఒకరి మనసు ఎరిగి మరొకరు నడుచుకోవాలి. అప్పుడే ఆ రిలేషన్ అందంగా, ఆనందంగా ఉంటుంది. లేదంటే కోరి మరి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నట్లే. కపుల్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలంటే వారి ఇద్దరి మధ్య కొన్ని విషయాలు రాకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా భార్యలు అసలే కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటంటే ప్రతీ భార్యాభర్తలు కూడా ఆనందంగా ఉండాలంటే
Date : 14-01-2026 - 11:27 IST -
దంపతుల చేతిలో మోసపోయిన డైరెక్టర్ తేజ కుమారుడు
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి భారీగా నగదు కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే ఊహించని రీతిలో లాభాలు వస్తాయని నమ్మించి,
Date : 14-01-2026 - 11:00 IST -
పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది..అంబటి రాంబాబు
Ambati Rambabu గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, ‘సంబరాల రాంబాబు’ అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబా
Date : 14-01-2026 - 10:37 IST -
మౌని అమావాస్య నాడు ఇలా చేస్తే.. హర్ష యోగం ప్రాప్తిస్తుంది
Mauni Amavasya మనం మాట్లాడే మాటల కంటే మౌనం అత్యంత శక్తివంతమైనదని, విశిష్టమైనదని నిరూపించే రోజే పవిత్రమైన రోజే ఈ మౌని అమావాస్య. పవిత్ర నదీ సంగమంలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ విశిష్టమైన రోజుకు పితృ దేవతల ఆశీస్సులు పొందే శక్తి కూడా ఉందని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున మౌనంగా ఉంటూ చేసే ధ్యానం అంతర్గతంగా మనిషిని అత్యంత శక్తివంతుడిని చేస్తుందని పండితులు చెబుతారు.
Date : 14-01-2026 - 10:26 IST -
‘భూ భారతి’ స్కామ్ లో అధికారుల పాత్ర!
ఈ కుంభకోణం జరిగిన తీరు అత్యంత విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవానికి ఒక భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షలాది రూపాయల స్టాంప్ డ్యూటీ చలాన్ రూపంలో చెల్లించాలి. అయితే, అక్రమార్కులు సాంకేతికతను ఆసరాగా చేసుకుని
Date : 14-01-2026 - 10:00 IST -
పండుగ వేళ, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు 4 గురి పరిస్థితి విషమం
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన సమయంలో ఈ ప్రమాద వార్తలు విషాదాన్ని నింపుతున్నాయి.
Date : 14-01-2026 - 8:38 IST -
మరోసారి డాన్స్ తో అదరగొట్టిన అంబటి రాంబాబు
గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో సంక్రాంతి సందడి చేశారు.
Date : 14-01-2026 - 8:30 IST -
ఇప్పుడు చెప్పే సింపుల్ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మళ్లీ ఇంట్లో కనిపించవు
బొద్దింకలు చుడటానికి చిన్నవిగా కనిపిస్తాయి. అయితే, ఇవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చూస్తుండగానే ఇంట్లో వీటి సంఖ్య పెరిగిపోతుంది. బొద్దింకలు ఆహారాల్ని కలుషితం చేయడం కాకుండా మురికిని వ్యాపిస్తాయి. దీంతో, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వీటిని వదిలించుకోవాలి. కొన్ని సహజ చిట్కాలతో బొద్దింకల్ని ఇంటి నుంచి తరిమికొట్టొచ్చు. చలికాలంలో అందర్నీ ఎక్కువగా ఇబ్బం
Date : 14-01-2026 - 6:00 IST -
కొన్ని చిట్కాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ చేసుకోవచ్చు..
పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో పనీర్ ఒకటి. ముఖ్యంగా శాఖాహారులు పనీర్ వంటకాల్ని ఇష్టపడతారు. పనీర్ పాలతో తయారు చేయబడుతుంది, కాబట్టి ఇందులో దాదాపు అన్ని అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. పనీర్‌ని చాలా మం
Date : 14-01-2026 - 5:00 IST -
భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ (Bhogi 2026). ధనుర్మాసానికి ముగింపు. భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన గోదా దేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న పుణ్య ఘట్టానికి సంకేతమే ఈ భోగి పండుగ (Bhogi Festival 2026). లేమి చీకట్ల నుంచి భోగ వికాసాల్లోకి దారిచూపే ఆ మంటలనే భోగిమంటలు అంటాం. ఆ మరుసటి రోజు నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలాన్ని నూతన జీవనానికి ఆహ్వాన
Date : 14-01-2026 - 4:30 IST -
క్రికెటర్ సూర్యకుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోపణలు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!
మైదానం బయట ఇన్ని వివాదాలు నడుస్తున్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన ఆటపైనే దృష్టి సారించారు. భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సూర్యకుమార్ సన్నద్ధమవుతున్నారు.
Date : 13-01-2026 - 10:35 IST -
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!
ప్రభుత్వ నిర్ణయాన్ని రాఘవ్ చద్దా స్వాగతించారు. ఇది డెలివరీ రైడర్లందరికీ దక్కిన పెద్ద విజయం అని ఆయన అభివర్ణించారు.
Date : 13-01-2026 - 9:30 IST -
పిల్లలని ఈ సమయాల్లో అస్సలు తిట్టకూడదట!
పిల్లలు ఎక్కువగా మారం చేస్తున్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు వారిని తిట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆ సమయంలో వారికి మీ క్రమశిక్షణ కంటే మీ ప్రేమ, ఓదార్పు చాలా అవసరం.
Date : 13-01-2026 - 8:22 IST -
ముక్కులో వేలు పెడితే ముక్కు పెద్దదవుతుందా?
అవును ముక్కులో పదేపదే వేలు పెట్టడం వల్ల ముక్కు పరిమాణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేశారు.
Date : 13-01-2026 - 7:38 IST -
ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్కు ఎఫైర్ ఉందా?!
మేరీ కోమ్ తనను ఒక వస్తువులా వాడుకుని వదిలేశారని ఓన్లర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీకి పునాది వేసింది ఎవరు? రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
Date : 13-01-2026 - 7:00 IST -
మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?
జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల, ప్రతి 70 నుండి 75 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది.
Date : 13-01-2026 - 6:24 IST -
విరాట్ కోహ్లీ ముందున్న రెండు భారీ రికార్డులివే!
న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం కోహ్లీ, సెహ్వాగ్ ఇద్దరూ చెరో 6 సెంచరీలతో సమానంగా ఉన్నారు.
Date : 13-01-2026 - 5:55 IST -
ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు
Andhra Pradesh ఎక్సైజ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను బార
Date : 13-01-2026 - 5:15 IST -
ఈ వారం సంక్రాంతికి ఓటీటీలో సందడి చేసే సినిమాలు
OTT Movies సంక్రాంతి పండగ వారంలో ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందించేందుకు ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. Netflix, Amazon Prime Video, Jio Hotstar, ZEE5, Sony LIV, Ahaలలో ఈ వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వస్తున్నాయి. తెలుగులో గుర్రం పాపిరెడ్డి, దండోరా వంటి చిత్రాలు ఓటీటీలోకి రాగా, ఇతర భాషల యాక్షన్, డ్రామా, డాక్యుమెంటరీ కంటెంట్ కూడా అందుబాటులోకి రానుంది. థియేటర్‌కు వెళ్లలేని
Date : 13-01-2026 - 5:03 IST -
జనగామ జిల్లాను రద్దు చేస్తే , అగ్నిగుండమే ప్రభుత్వానికి పల్లా హెచ్చరిక
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత వేడిని పుట్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, కేవలం నాలుగు లేదా ఐదు మండలాలతో చిన్న జిల్లాలను ఏర్పాటు
Date : 13-01-2026 - 4:55 IST -
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. రూ. 5.59 లక్షల ప్రారంభ ధరతో అదిరిపోయే ఫీచర్లు!
కొత్త పంచ్ తన పాత బాక్సీ, ధృడమైన రూపాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు మరింత షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తోంది. దీని డిజైన్ ఇప్పుడు Punch.evని పోలి ఉంటుంది.
Date : 13-01-2026 - 4:45 IST -
బిఆర్ఎస్ రెచ్చగొడుతుందంటూ పొంగులేటి ఫైర్
మార్పు పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో లేనిపోని భయాలను సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Date : 13-01-2026 - 4:15 IST -
ఐపీఎల్ 2026కు ముందు భారత క్రికెటర్ రిటైర్మెంట్!
మొత్తంగా ఐపీఎల్ ద్వారా ఆయన సుమారు రూ. 5 కోట్లు సంపాదించారు. తన కెరీర్లో మొత్తం 11 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కరియప్ప 8 వికెట్లు పడగొట్టారు.
Date : 13-01-2026 - 4:04 IST -
లండన్ లో అంబరాన్ని తాకిన ‘గోదారోళ్ళ సంక్రాంతి వేడుకలు – 2026’
గోదావరి వెటకారం, యాస మరియు ఆతిథ్యం ఈ వేడుకల్లో ప్రధాన భూమిక పోషించాయి. ముఖ్యంగా భోజనాల దగ్గర గోదావరి జిల్లాల ప్రత్యేక వంటకాలైన పనసపొట్టు పలావు, తోటకూర లివర్ ఫ్రై, వంకాయ పచ్చి జీడిపప్పు కూర, మరియు చింతకాయ రొయ్యల కూర
Date : 13-01-2026 - 3:59 IST -
రికార్డుల వేటలో శ్రేయస్ అయ్యర్.. కోహ్లీ, ధావన్‌లను అధిగమించే సువర్ణావకాశం!
ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా అయ్యర్ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టనున్నారు. శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.
Date : 13-01-2026 - 3:53 IST -
రూ.200 కోట్లు దాటేసిన ‘రాజాసాబ్’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన హారర్-కామెడీ ఎంటర్టైనర్ 'రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి '200 కోట్ల క్లబ్'లో చేరిపోయింది
Date : 13-01-2026 - 3:49 IST -
రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం.
Date : 13-01-2026 - 3:47 IST -
జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు సాధ్యం కాదా?
రాష్ట్ర ప్రభుత్వం ఈ అడ్డంకిని ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అత్యవసరమని భావిస్తే, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక అనుమతి పొందే అవకాశం ఉందా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది
Date : 13-01-2026 - 3:00 IST -
సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భార
Date : 13-01-2026 - 2:29 IST -
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక వరి ధాన్యం కొనుగోలు
రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరగడం వల్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వద్ద నిల్వలు పెరిగాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ విధానం, గన్ని బ్యాగుల సరఫరా మరియు తూకం
Date : 13-01-2026 - 2:25 IST -
క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే మీకు IT నోటీసులు తప్పవు !!
క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిన ప్రస్తుత కాలంలో, మన ఖర్చుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) చాలా నిశితంగా నిఘా ఉంచుతోంది
Date : 13-01-2026 - 2:00 IST -
వివేకా హత్య కేసులో వైస్ సునీత మరో అప్లికేషన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ కేసులో మరో కీలక మలుపుగా మారింది
Date : 13-01-2026 - 1:19 IST