News
-
ప్రీ బడ్జెట్ సమావేశం, నిర్మలమ్మ కు భట్టి విజ్ఞప్తులు
తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి కేంద్రమంత్రి నిర్మలను కోరారు. ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని
Date : 10-01-2026 - 8:38 IST -
ఇండియన్ సినీ చరిత్రలో ప్రభాస్ ఒక్కడికే ఆ రికార్డు దక్కింది
రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారు. నిన్న రిలీజైన 'రాజాసాబ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.112 కోట్లు రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో 6 చిత్రాలకు (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజాసాబ్)
Date : 10-01-2026 - 8:25 IST -
రూ.3వేల కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మక్తా మహబూబ్ పేటలో 15 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. భూఆక్రమణల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించి తాజాగా హద్దులను
Date : 10-01-2026 - 8:07 IST -
తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ శిక్షణను రూపొందించారు.
Date : 10-01-2026 - 6:57 IST -
అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్?!
శనివారం ఉదయం రామ్ మందిర్ దక్షిణ 'పర్కోట' (ప్రహరీ గోడ) వద్ద ఒక యువకుడు నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోగా, ఆ యువకుడు నినాదాలు చేయడం మొదలుపెట్టాడు.
Date : 10-01-2026 - 5:58 IST -
వరల్డ్ కప్‌కు తిలక్ వర్మ డౌట్ ?
Tilak Varma గతేడాది ఆసియా కప్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ గాయంతో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లోనూ.. తిలక్ వర్మ తొలి ఒకట్రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయ
Date : 10-01-2026 - 5:29 IST -
నెట్స్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్‌లో మరింత ఉత్సాహం నెలకొంది.
Date : 10-01-2026 - 5:21 IST -
ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!
బ్యాంక్ నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్ చెక్ చేయడం నుండి లోన్ అప్రూవల్ వరకు అన్ని ప్రక్రియలు డిజిటల్‌గానే జరుగుతాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే లోన్ అమౌంట్ మీ చేతికి అందుతుంది.
Date : 10-01-2026 - 4:55 IST -
కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం కోరింది. విభజన హామీలు, అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది.
Date : 10-01-2026 - 4:07 IST -
సంక్రాంతి కానుకగా OTTలోకి ‘దండోరా’
శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది
Date : 10-01-2026 - 3:15 IST -
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు
Special Trains For Sankranti 2026 సంక్రాంతి పండుగ సందడితో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి రద్దీ పెరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్
Date : 10-01-2026 - 3:00 IST -
రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి
అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Date : 10-01-2026 - 2:49 IST -
బంగారం తరహాలో వెండికీ హాల్ మార్కింగ్ తప్పనిసరి..కేంద్రం కీలక నిర్ణయం
బంగారం ధరల బాటలోనే కొంత కాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది ఏకంగా 170 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ఆభరణాల్లోని స్వచ్ఛత విషయంలో కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడ
Date : 10-01-2026 - 2:30 IST -
జేబులో చిల్లిగవ్వ లేకుండా మంచు మనోజ్ ప్రయాణం..అది కూడా భార్య తో కలిసి !!
గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఇప్పుడు తన భార్య భూమా మౌనికా రెడ్డితో కలిసి సంతోషంగా గడుపుతున్నారు
Date : 10-01-2026 - 2:30 IST -
సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం
టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం పదే పదే మాట మారుస్తుండటం వల్ల సామాన్య ప్రేక్షకుడిపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, అది పారదర్శకమైన విధానాల ద్వారా జరగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
Date : 10-01-2026 - 2:09 IST -
తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపు
Mana Shankara Varaprasad Garu మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరక
Date : 10-01-2026 - 1:07 IST -
శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!
SrinivasaMangapuram ఇంటెన్స్ కథనాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు ఆవిష్కరించారు. మోటార్‌సైకిల్‌పై గన్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన జయకృష్ణ సినిమాపై అంచనాలు పెంచాడు. లవ్–మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సిని
Date : 10-01-2026 - 12:52 IST -
గ్రీన్లాండ్ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
GreenLand వెనుజులాపై గతవారం సైనిక చర్య చేపట్టిన అమెరికా.. ఆదేశ అధ్యక్షుడ్ని అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత నుంచి డెన్మార్క్ సమీపంలోని గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఈ దీవిని స్వాధీనం చేసుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని పునరుద్ఘాటించారు. రష్యా, చైనా ఆధిపత్యాన్ని నిరోధించడానికి సులభమైన లేదా కష్టమైన మార్గాల్లో చర్యలు తీసుకుంటా
Date : 10-01-2026 - 12:32 IST -
‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట
తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం ఒక లోటు అని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే పోర్టు కనెక్టివిటీ అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
Date : 10-01-2026 - 11:51 IST -
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్
Songa Roshan Kumar చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్, జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై అనుచరులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరంగా ఉన్న ఈ రహదారి అందాలను ఆస్వాదిస్తూ ఈ రీల్ చేశారు. త్వరలో ప్రారంభంకానున్న ఈ హైవే నిర్మాణం పూర్తయింది, ఇది ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ హైవేపైకి వా
Date : 10-01-2026 - 11:42 IST -
హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..
Hyderabad To Vijayawada Road సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిర్మాణ పనులు, పండుగ రద్దీతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. HYD-VJA హైవే ప్రయాణికులకు అలర్ట్ అప్పుడే బారులు తీరిన వెహికల్స్ ఈ రూట్లలో వెళితే ఈజీ జర్
Date : 10-01-2026 - 10:49 IST -
ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!
Zodiac Signs జ్యోతిష్యం ప్రకారం వచ్చే వారం పుష్య మాసంలో మకర సంక్రాంతి పండుగ వేళ శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో వృషభం, సింహం కొన్ని రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి మాసం రెండో వారంలో మకర రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. మకర రాశిలో ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా వృ
Date : 10-01-2026 - 10:33 IST -
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా
Date : 10-01-2026 - 10:30 IST -
‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్
ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్ తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని
Date : 10-01-2026 - 10:15 IST -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..
Gold Price అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాల నేపథ్యంలో బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పు సంభవించింది. వరుసగా రెండు రోజులు రేట్లు తగ్గగా.. ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయిలో ఎగబాకాయి. దేశీయంగా కూడా బంగారం ధర పెరగ్గా.. ఉదయం 10 గంటల తర్వాత మరింత పెరగనున్నాయని చెప్పొచ్చు. ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటో మనం
Date : 10-01-2026 - 10:11 IST -
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ హైకోర్టులో ఊరట
అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఊరట కల్పించింది. పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగాల విషయాల్లో కీలక ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ జీవో 58 ప్రకారం అల్టర్నేట్ ఉద్యోగం కావాలా?
Date : 10-01-2026 - 10:01 IST -
సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ఈ నెల 16 వరకు, ఏపీలో 18 వరకు హాలిడేస్ కొనసాగనున్నాయి. దీంతో పండగకు ఊరెళ్లేవారితో హైదరాబాద్ సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లో
Date : 10-01-2026 - 8:52 IST -
వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఆకారంలో మెదడును తలపించే వాల్నట్స్ నిజంగానే మెదడు ఆరోగ్యానికి అమితమైన మేలు చేస్తాయి. అంతేకాదు, గుండె నుంచి జీర్ణవ్యవస్థ వరకు శరీరంలోని అనేక అవయవాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
Date : 10-01-2026 - 6:15 IST -
జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Date : 10-01-2026 - 6:00 IST -
జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్!
తాజా కథనాల ప్రకారం, రిలయన్స్ జియో తొలి పబ్లిక్ ఇష్యూ (IPO)లో సుమారు 2.5 శాతం వాటాను విక్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 10-01-2026 - 5:30 IST -
ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
ఈ దాడుల్లో అత్యాధునిక “ఒరెష్నిక్” బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది.
Date : 10-01-2026 - 5:15 IST -
రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!
అవిసె గింజల పొడిలో ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తనాళాలను సడలించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
Date : 10-01-2026 - 4:45 IST -
కుబేర యోగం అంటే ఏమిటి?..జాతకంలో యోగం లేకపోతే చేయాల్సింది ఏమిటి?
సంపదకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం ఈ యోగం ద్వారా వ్యక్తికి లభిస్తుందని జ్యోతిష పండితులు విశ్లేషిస్తున్నారు. కుబేర యోగం అనేది కేవలం ధనం సంపాదించే అవకాశాలనే కాదు, సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకునే శక్తిని కూడా సూచిస్తుంది.
Date : 10-01-2026 - 4:30 IST -
ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 13న తొలి విడత ముగుస్తుందని, ఆ తర్వాత మార్చి 9కి
Date : 09-01-2026 - 10:13 IST -
వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు
Date : 09-01-2026 - 9:59 IST -
కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్రధాన లక్షణాలివే!
ఈ వ్యాధిలో సాధారణంగా ఆకలి తగ్గుతుంది. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకోవడం, శరీర బరువు వేగంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు.
Date : 09-01-2026 - 9:36 IST -
ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు
చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది
Date : 09-01-2026 - 9:18 IST -
బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!
బంగ్లాదేశ్ ఆటగాళ్లకు SGతో కోట్లాది రూపాయల విలువైన డీల్స్ ఉండేవి. ఇప్పుడు భారత్‌తో ఘర్షణ వైఖరి కారణంగా ఆటగాళ్లు తమ క్రీడా సామాగ్రి (బ్యాట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్ మొదలైనవి) కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Date : 09-01-2026 - 9:14 IST -
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు రవాణా సౌకర్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడం కంటే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు చేరుకోవడం చాలా సులభమని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 09-01-2026 - 9:13 IST -
Botsa Anusha : వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న బొత్స అనూష
2024 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా, బొత్స తన కుమార్తె బొత్స అనూషను నేరుగా రంగంలోకి దించడం నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది
Date : 09-01-2026 - 8:24 IST -
చాహల్‌ను విడాకుల తర్వాత కలవనున్న ధనశ్రీ వర్మ?!
తమ బంధం గురించి ధనశ్రీ మాట్లాడుతూ.. "అతనిలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ నేను అతనిని, మా బంధాన్ని నమ్మాను. నా చుట్టూ ఉన్నవారికి నేను చాలా అవకాశాలు ఇస్తాను, అది నా బలహీనత. కానీ చివరికి నేను భరించలేకపోయాను.
Date : 09-01-2026 - 7:55 IST -
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్ విడుదల!
SSC సమాచారం ప్రకారం.. మెజారిటీ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలోనే జరుగుతాయి. పరీక్షల దశలు, సిలబస్, పేపర్ల వారీగా పూర్తి వివరాలను ఆయా నోటిఫికేషన్ల ద్వారా కమిషన్ తెలియజేస్తుంది.
Date : 09-01-2026 - 7:20 IST -
సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
Telangana High Court సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ధరలు పెంచుతూ ప్రభుత్వాలు మెమోలు జారీ చేయడంపై న్యాయస్థానం అసహనం చెందింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని, ప్రజలపై ఆర్థిక భారం పడేలా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు అంశం ప్రహసనంగా మారిన
Date : 09-01-2026 - 5:38 IST -
హిందీ మార్కెట్లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!
ట్రేడ్ వర్గాలు కూడా ఈ పోటీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. 'ది రాజా సాబ్' ఒక మాస్ ఎంటర్టైనర్, హారర్-ఫాంటసీ కాగా శంబాల ఒక ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్.
Date : 09-01-2026 - 4:57 IST -
రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన ఐసీసీ చైర్మన్!
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రోహిత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు. ఆయన నాయకత్వంలో ఆడిన 62 మ్యాచ్‌ల్లో 49 విజయాలు అందాయి.
Date : 09-01-2026 - 4:30 IST -
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..
Janga Krishna Murthy Resigned టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు.. మీడియా కథనాలు తప్పు అని కొట్టిపారేశారు. పత్రికల్లో వస్తున్న తప్పుడు కథనాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనస్తాపం చెంది రాజీనామా సమర్పిస్తున్నట్లు సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్ర
Date : 09-01-2026 - 4:22 IST -
సంక్రాంతి పండుగను 4 రోజులు ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?!
పంజాబ్‌లో పొంగల్ ఉత్సవాల మొదటి రోజును లోహ్రీగా జరుపుకుంటారు. ఇది మంగళవారం, జనవరి 13న వస్తుంది. పంజాబ్‌లో లోహ్రీ పండుగ రబీ పంటల కోతకు చిహ్నం.
Date : 09-01-2026 - 3:58 IST -
మీకు ఎలక్ట్రిక్ కారు ఉందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నేటి ఎలక్ట్రిక్ కార్లలో 'బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్' ఉన్నప్పటికీ ఓవర్ ఛార్జింగ్‌ను నివారించడం ఉత్తమం. బ్యాటరీని పదేపదే 100% వరకు ఛార్జ్ చేయడం వల్ల దాని పనితీరు నెమ్మదిస్తుంది.
Date : 09-01-2026 - 3:32 IST -
మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan Kalyan Warning ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. పీఠికాపుర సంక్రాంతి మహాత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా పెద్ద వార్త అవుతోందని ఆరోపించారు. స్కూలు పిల్లలు కొట్లాడుకుంటే కూడా పెద్ద గొడవగా చేయాలని చూశారని.. అలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు. తన మాటలు మెత్తగానే ఉంటాయని.. చేతలు చాలా గట్టిగ
Date : 09-01-2026 - 3:31 IST -
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..
Ap Sports Infrastructure And Construct Indoor Hall ఏపీకి కేంద్రం తీపికబురు వినిపించింది. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టేందుకు రూ.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటి సాయంతో శ్రీకాకుళం జిల్లాలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్, కుప్పంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. అలాగే విజ
Date : 09-01-2026 - 3:11 IST -
ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!
సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది.
Date : 09-01-2026 - 2:55 IST -
బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్రయోజనాలీవే!
రిటైర్మెంట్ ప్లానింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం NPS టైర్-2 ఖాతాలపై పన్ను మినహాయింపు ఇవ్వవచ్చు. లేదా యజమాని అందించే సహకారంపై ఇచ్చే 14% మినహాయింపును అందరికీ సమానంగా వర్తింపజేసేలా నిర్ణయం తీసుకోవచ్చు.
Date : 09-01-2026 - 2:28 IST -
టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీకి రెండో లేఖను పంపింది. అందులో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని వారు కోరారు.
Date : 09-01-2026 - 1:55 IST -
నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. తొలి మ్యాచ్ ఏ జట్ల మధ్య అంటే?
సాయంత్రం 6:45 గంటలకు ప్రారంభ వేడుకలు ఉంటాయి. ఇందులో సింగర్ హనీ సింగ్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Date : 09-01-2026 - 1:30 IST -
సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్
పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. అక్కడున్న డోలు కళాకారులను ఆప్యాయంగా పలకరించి గిరిజనులతో ఉత్సాహంగా ధింసా నృత్యం చేశారు. అనంతరం సామూహిక సీమంతాల కార్య క్రమంలో పాల్గొని గర్భిణులకు పండ్లు
Date : 09-01-2026 - 1:21 IST -
బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?
HYD గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీకి చెందిన 50ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం నోటీసులివ్వడంపై ప్రతిపక్షాలు, విద్యార్థులు మండిపడుతున్నారు
Date : 09-01-2026 - 1:05 IST -
అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?
Venezuela Hands Over 50M Barrels Of Oil To USA అంతర్జాతీయ ఇంధన రాజకీయాలను మలుపు తిప్పేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన పావు కదిపారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా ముడి చమురుపై ఆధార పడుతున్న భారత్‌కు.. వాషింగ్టన్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాన్ని చూపింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత.. ఆ దేశ చమురు నిల్వలను తన నియంత్రణలోకి తెచ్చుకున్న అమె
Date : 09-01-2026 - 1:01 IST -
మీ వెండి వస్తువులకు ఉన్న నలుపును వదిలించుకోండి ఇలా?!
షెఫ్ పంకజ్ ప్రకారం.. బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ సహాయంతో వెండిని సులభంగా శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీకు ఒక గాజు గిన్నె కూడా అవసరమవుతుంది.
Date : 09-01-2026 - 12:53 IST -
ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి మోదీయే కారణం.. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ కామెంట్స్..
US Commerce Secretary Howard Lutnick భారత్-అమెరికా మధ్య ఎంతో కాలంగా ఊరిస్తున్న భారీ వాణిజ్య ఒప్పందం ఎందుకు ఆగిపోయింది? రెండు దేశాల మధ్య చర్చలు ఎక్కడ బెడిసికొట్టాయి? దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. “అన్నీ సిద్ధం చేశాం.. కానీ ప్రధాని మోదీ నుంచి ట్రంప్‌కు రావాల్సిన ఆ ఒక్క ఫోన్ కాల్ రాలేదు.. అందుకే మేం వెనక్కి తగ్గాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పు
Date : 09-01-2026 - 12:39 IST -
ప్రభాస్ రాజాసాబ్.. పార్ట్-2 పేరు ఇదేనా?!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు.
Date : 09-01-2026 - 12:19 IST -
లివర్ సరిగ్గా పనిచేయాలంటే..లివర్ ఆరోగ్యాన్ని పెంచే బెస్ట్ డ్రింక్స్..టాక్సిన్లు క్లీన్
Liver Disease డీటాక్స్ అంటే మన బాడీలో పేరుకుపోయిన ట్యాక్సిన్స్‌ని బయటికి పంపే ప్రక్రియ. దీని వల్ల క్లెన్సింగ్ జరిగి ఆ అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా మన బాడీలోని వ్యర్థాలని లివర్ డీటాక్స్ చేస్తుంది. అలాంటి లివర్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే జీర్ణక్రియ తగ్గడం, చర్మ సమస్యలు, ఎనర్జీ తగ్గడం వంటి సమస్యలు ఉంటాయి. Top Foods, Fruits, and Home Remedies for Safe Detoxification డీటాక్స
Date : 09-01-2026 - 12:17 IST -
బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?
మరోవైపు బ్రిటన్ ఆన్లైన్ భద్రతా చట్టాన్ని ఎలోన్ మస్క్ విమర్శించారు. ఈ చట్టం ప్రజల గొంతు నొక్కడానికేనని ఆయన వాదిస్తున్నారు.
Date : 09-01-2026 - 12:11 IST -
స్లీపర్ బస్సులకు కేంద్రం బిగ్ షాక్..
Nithin Gadkari స్లీపర్ బస్సులలో వరుస ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రం గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలకు మాత్రమే స్లీపర్ బస్సుల తయారీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనలు తీసుకువచ్చింది. వీటి ప్రకారం స్థానికంగా స్లీపర్ బస్సులు తయారు చేసేవారికి అనుమతి ఇవ్వరు. అలాగే బస్సులలో అనుసరించాల్సిన భద్రతా
Date : 09-01-2026 - 11:39 IST -
హైదరాబాద్ కు కాశీ ని తీసుకొచ్చిన రాజమౌళి
మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ సినిమా 'వారణాసి'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా కాశీ నగరాన్ని తలపించే భారీ సెట్లో
Date : 09-01-2026 - 11:30 IST -
సంక్రాంతి విశిష్టత.. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి
సాధారణంగా పండగలు అన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో ఎలాంటి సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చే పండుగ సంక్రాంతి (Sankranti 2026). అలాగే సంక్రాంతి పండుగ మరో విశిష్టత ఏమిటంటే.. సాధారణంగా మన పండగలు బాగా గమనిస్తే ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం ఇలా మూడూ అంశాలు ఇమిడి ఉంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం కుటుంబ ప్రాధాన్యతే ప్రప్రథమం. తర్వాతే మిగిలినవి. మన సంస్కృతీ సంప్రదాయాలకు కీలకమైన క
Date : 09-01-2026 - 11:23 IST -
అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం
రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది
Date : 09-01-2026 - 11:06 IST -
కోటబొమ్మాళి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ..రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh Cabinet ఆంధ్రప్రదేశ్ కేబినెట్ టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త అందించింది. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ప్రస్తుత జూనియర్ కళాశాల భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యను అ
Date : 09-01-2026 - 11:02 IST -
ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ రివ్యూ
The Raja Saab Movie పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కి కూడా పండగే. అందులోనూ 2024లో ‘కల్కి 2898ఏడీ’తో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 2025లో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఆయన్ని సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసా
Date : 09-01-2026 - 10:30 IST -
తెలంగాణలో మరో పేపర్ లీక్ కలకలం
జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలో పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపింది. గత నెలలో జరిగిన BSc థర్డియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు వెల్లడైంది
Date : 09-01-2026 - 10:14 IST -
విమానాల తయారీలోకి అడుగుపెట్టబోతున్న అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు
Date : 09-01-2026 - 10:00 IST -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు
Date : 09-01-2026 - 9:53 IST -
వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!
రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరులోని మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ వీటిని అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఎండీ అభిరామ్ నేతృత్వంలో రూపొందించిన ఈ ట్యాక్సీలు
Date : 09-01-2026 - 8:26 IST -
ప్రభాస్ “రాజాసాబ్” ఫైనల్ టాక్
నానమ్మ కోరిక తీర్చేందుకు దుష్ట శక్తితో హీరో చేసే ప్రయాణమే 'రాజాసాబ్' స్టోరీ. ప్రభాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్టర్ మారుతి మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు
Date : 09-01-2026 - 8:06 IST -
పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!
తక్కువ ధరలో సులభంగా లభించే ఈ ఆకుకూరలో అనేక రకాల సూక్ష్మ పోషకాలు దాగి ఉన్నాయి. రోజువారీ ఆహారంలో పాలకూరను చేర్చుకుంటే శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Date : 09-01-2026 - 6:15 IST -
మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం
మంత్రులు నివాసానికి చేరుకోగానే కేసీఆర్ వారిని చిరునవ్వుతో పలకరిస్తూ “బాగున్నారా అమ్మా” అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. మంత్రుల రాక సందర్భంగా కేసీఆర్ సంప్రదాయ పద్ధతిలో వారికి గౌరవం ఇచ్చారు. పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో వారిని మర్యాదపూర్వకంగా సత్కరించారు.
Date : 09-01-2026 - 6:00 IST -
భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం
సంప్రదాయ రిజ్యూమేలు, ఇంటర్వ్యూల పరిమితులను దాటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్క్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026 నాటికి దేశంలోని 90 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు ఉద్యోగాన్వేషణలో ఏఐ సాధనాలను వినియోగించాలని భావిస్తున్నారు.
Date : 09-01-2026 - 5:45 IST -
దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి
అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా భారత్–అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య అనిశ్చితి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
Date : 09-01-2026 - 5:30 IST -
అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు
ఇలాంటి చర్యలు కొనసాగితే సైనిక ప్రతిస్పందన తప్పదు. అవసరమైతే అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను టార్పిడోలతో ముంచివేయాల్సి వస్తుంది అంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు.
Date : 09-01-2026 - 5:15 IST -
ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు?.. ఎంతసేపటికి తింటే మంచిది?
సరిగ్గా ఉడికించిన గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచితే గరిష్టంగా 7 రోజుల వరకు తినవచ్చు. గుడ్లు పొట్టుతో ఉన్నా లేదా పొట్టు తీసినా ఈ నియమం వర్తిస్తుంది. అయితే రుచి, పోషక విలువలు పరంగా చూస్తే 2 నుంచి 3 రోజులలోపు గుడ్లను తినడం ఉత్తమం.
Date : 09-01-2026 - 4:45 IST -
సిరిసంపదలు కలగాలంటే.. ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఇవే..!
లక్ష్మీదేవి సంపదకు, శుభానికి, సౌభాగ్యానికి అధిష్ఠాత్రి. అందుకే ఆమె విగ్రహం పూజాగదిలో కూర్చున్న స్థితిలో ఉండాలని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.
Date : 09-01-2026 - 4:30 IST -
మకర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!
ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 14, బుధవారం నాడు వచ్చింది. సూర్య సంక్రమణ సమయం మధ్యాహ్నం 3:06 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు.
Date : 08-01-2026 - 11:29 IST -
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వద్ద ఎంత సంపద ఉందంటే?
ఐసీసీ (ICC) రెవెన్యూ వాటాలో సింహభాగం బీసీసీఐకే దక్కుతుంది. బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ (ప్రసార హక్కులు) ద్వారా భారీ ఆదాయం వస్తుంది. 2023-28 కాలానికి గానూ వయాకామ్ 18 సంస్థతో రూ. 5,963 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 08-01-2026 - 11:15 IST -
శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉపయోగాలేంటి?
రోజంతా కూర్చుని పని చేయడం వల్ల వెన్ను, నడుము భాగంలో వచ్చే అలసటను ఇది తగ్గిస్తుంది. వెన్నెముకను సరళంగా మారుస్తుంది.
Date : 08-01-2026 - 11:06 IST -
టీమిండియా జట్టుతో కలవని స్టార్ ఆటగాళ్లు.. ఎవరంటే?
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, విదర్భ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి.
Date : 08-01-2026 - 10:55 IST -
టైఫాయిడ్ జ్వరం ఇంకా భయంకరంగా మారనుందా?
అధ్యయనం ప్రకారం టైఫాయిడ్ కేసులు ఎక్కువగా 5 నుండి 9 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో కనిపిస్తున్నాయి. వీరిలోనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కేసులు కూడా అధికంగా ఉన్నాయి.
Date : 08-01-2026 - 10:48 IST -
వీపీఎన్ సేవలపై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం నిషేధం!
ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరుల గోప్యత, సమాచార సేకరణపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని కొందరు రాజకీయ నాయకులు వాదిస్తున్నారు.
Date : 08-01-2026 - 10:25 IST -
పొదుపు సంఘాల వారికీ చంద్రబాబు తీపికబురు
రాష్ట్రంలోని మహిళా సంఘాల ఐకమత్యాన్ని, పొదుపు సంస్కృతిని చంద్రబాబు అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.13 కోట్ల మంది సభ్యులు ఉమ్మడిగా కృషి చేసి
Date : 08-01-2026 - 10:16 IST -
లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్మెంట్!
పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.
Date : 08-01-2026 - 10:15 IST -
కొత్త ఆలోచనతో టాటా నానో పునరాగమనం?
దీని ప్రారంభ ధర రూ. 1.5 లక్షల నుండి రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. టాటా మోటార్స్ కొత్త నానోను ఆధునిక ఎలక్ట్రిక్ (EV) రూపంలో కూడా తీసుకురావచ్చని కొన్ని అంచనాలు ఉన్నాయి.
Date : 08-01-2026 - 10:06 IST -
ప్రతీక్ జైన్ పై ఈడీ రైడ్స్, అసలు ఎవరు ప్రతీక్ జైన్ ? ఎందుకు రైడ్స్ చేసారు ?
ఐప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ED దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీక్ జైన్ ఎవరనే చర్చ జరుగుతోంది
Date : 08-01-2026 - 9:30 IST -
మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?
నెంబర్ మధ్యలో ఒకటి లేదా రెండుసార్లు సున్నా వస్తే అది సామాన్యంగా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ సార్లు సున్నా రావడం లేదా చివరి నాలుగు అంకెల్లో సున్నాలు ఉండటం ప్రతికూలతను పెంచుతుంది.
Date : 08-01-2026 - 9:17 IST -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం!
ఆర్థిక సంవత్సరం 2027 కోసం రక్షణ బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఈ పెంపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Date : 08-01-2026 - 9:09 IST -
ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే !!
గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన డాక్టర్ సుధాకర్ మృతితో ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాకుండా, ఆయన కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు మానవతా దృక్పథంతో
Date : 08-01-2026 - 9:05 IST -
టీమిండియాకు కొత్త సమస్య.. స్టార్ ఆటగాడికి గాయం!?
అయ్యర్‌తో పాటు రియాన్ పరాగ్, జితేష్ శర్మ కూడా మంచి ప్రత్యామ్నాయాలు కావచ్చని ఆకాష్ పేర్కొన్నారు. రియాన్ పరాగ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడతారని, అలాగే జితేష్ శర్మ ఫినిషర్‌గా తన సత్తా చాటుతున్నారని ఆయన విశ్లేషించారు.
Date : 08-01-2026 - 8:56 IST -
నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన
రాహుల్ గాంధీని తాను కొత్తగా ఏం అనలేదని, గతంలో రేవంత్ చెప్పిన మాటలనే తిరిగి అన్నానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫైరవ్వడంపై ఆయన స్పందించారు. 'రాహుల్ పప్పు కాదు ముద్ద పప్పు అని గతంలో రేవంత్ అన్నాడు
Date : 08-01-2026 - 8:55 IST -
టీ తాగడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాల గురించి తెలుసా?
టీ వల్ల మొటిమలు రావడం, నిద్ర లేకపోవడం, కెఫీన్‌కు బానిసవ్వడం వంటి సమస్యలు పెరుగుతాయి.
Date : 08-01-2026 - 8:45 IST -
కుడా చైర్మన్ పదవిపై ఉత్కంఠ : మంత్రి పేరు వాడుకుంటూ తలాటం సత్య చక్రం?
మంత్రి కందుల దుర్గేష్‌కు అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ, ఆయన పేరును వాడుకుని తలాటం సత్య పలు 'సెటిల్మెంట్లు' చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Date : 08-01-2026 - 5:29 IST -
ఆ వయసు లోనే నాపై లైంగిక దాడి ! బయటపెట్టిన సమీరా..
Sameera Sherief తెలుగు సీరియల్ నటి సమీరా షెరీఫ్ గురించి ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా. నటి సన కుమారుడు అన్వర్ని వివాహం చేసుకున్న తర్వాత యాక్టింగ్‌కి సమీరా దూరమైంది. అయితే సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా మాత్రం ఆడియన్స్‌కి దగ్గరగానే ఉంది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ చిన్నప్పుడు తనపై జరిగిన లైం
Date : 08-01-2026 - 5:00 IST -
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది
Hydrogen Powered Train భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే
Date : 08-01-2026 - 4:41 IST -
తెలంగాణ లో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం.. పీవీ నరసింహారావు పేరు ఖరారు ?
pv Narasimha Rao తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల డిమాండ్లు ఊపందుకున్నాయి. గతంలో జరిగిన విభజన అశాస్త్రీయమని మంత్రి అనడంతో.. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదనే ‘పీవీ నరసింహారావు జిల్లా’గా ఏర్పాటు చేయాల
Date : 08-01-2026 - 4:25 IST