HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Couple Bless Arjun Tendulkar And Sania Chandok

అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల ను ఆశీర్వదించిన లోకేశ్‌ దంపతులు

  • Author : Vamsi Chowdary Korata Date : 05-03-2026 - 2:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara.
Nara.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు. ఇవాళ‌ ఉదయం ముంబయిలో ఈ వేడుక జరిగింది.

Nara

Nara

 

Nara Lokesh With Family

Nara Lokesh With Family

 

 

 

Lokesh With Jai

Lokesh With Jai

 

Ambani Family With Lokesh

Ambani Family With Lokesh

ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్‌లో అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లోకేశ్‌, బ్రహ్మణి దంపతులకు సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను లోకేశ్‌ దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ మహోత్సవానికి దేశంలోని క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arjun Tendulkar
  • Arjun Tendulkar Marriage
  • brahmani nara
  • celebrity wedding
  • Indian Wedding
  • indian weddings
  • Master Blaster Sachin Tendulkar
  • Minister Nara lokesh
  • Mumbai wedding
  • sachin tendulkar
  • Sania Chandok
  • Sports personalities
  • St Regis Hotel

Related News

Nara Lokesh

Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి భారీ ఊతం లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన నూతన తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది. 1901లో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి తమిళనాడు వెలుపల ఇంత భారీ స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తిరుపతి జిల్లా సత్యవేడులో ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నా

  • Ambati Rambabu's Reaction to Vijay's Victory

    Ambati Rambabu: చంద్రబాబు,పవన్ పై అంబటి సెటైర్లు

Latest News

  • Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

  • Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!

  • Pithapuram వర్మపై టీడీపీ వేటు

  • TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్

  • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

Trending News

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd