HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold And Silver Prices Have Fallen Sharply

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 05-03-2026 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Today Gold Silver Prices
Today Gold Silver Prices

Gold Price  ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ బంగారం, వెండి రేట్లు ఆకాశాన్ని తాకుతాయనే కంగారులో పడ్డారు. కానీ అందరి ఊహలూ ప్రస్తుతం తారుమారు అవుతున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లలో రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పటికీ రిటైల్ లో మాత్రం స్థిరంగా రోజురోజుకూ ధరల పతనం కొనసాగుతోంది. ఈ క్రమంలో గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేయాలని అనుకుంటున్న వాళ్లు తమ సిటీల్లోని తాజా రేట్లను పరిశీలించి ముందుకెళ్లండి.

మార్చి 5న బంగారం రేట్లు భారీగా తగ్గి ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో మార్చి 4 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.98 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 353గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 990గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 5, 2026న దేశవ్యాప్తంగా రేట్లలో మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 95వేల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.295 వద్ద ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 Gold Rates
  • 22K gold price
  • 24K gold price
  • Global Gold Prices
  • gold price
  • Hyderabad Gold Prices

Related News

Gold Rate Today

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిన క్రమంలో పసిడి రేట్లు దిగివస్తున్నాయి. రెండు రోజుల్లో తులం బంగారం రేటు రూ.600 పైన తగ్గింది. వెండి రేటు మాత్రం ఈరోజు మరో రూ.500 పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో మే 9వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేటు, వెండి ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగార

  • Gold Price

    Gold Price Today: పసిడి ప్రియులకు భారీ శుభవార్త..

  • Today Gold Price

    Gold Price: ఒక్కసారిగా మారిన బంగారం వెండి ధరలు

  • Gold Price

    GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd