News
-
అప్పుడు ధర్నాలు వద్దన్నా ప్రవీణ్, ఇప్పుడు ధర్నాలు చేయాలంటూ ప్రోత్సాహం ?
యువతకు “జాబ్స్ వద్దు, బిజినెస్ మైండ్‌సెట్ కావాలి” అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఆ సమయంలో ఉద్యోగాల కోసం ధర్నాలు చేయడం తప్పు అన్న భావనను బలంగా వ్యక్తపరిచిన ఆయన,
Date : 08-01-2026 - 2:40 IST -
విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!
విశాఖ తీరం నుంచి మరోసారి మిస్సైల్ టెస్టుకు రక్షణ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 12న అర్ధరాత్రి 12 నుంచి 13న 9AM వరకు నోటమ్(నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసినట్లు తెలుస్తోంది
Date : 08-01-2026 - 12:50 IST -
అశ్లీల కంటెంట్ వివాదం, గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!
మస్క్ నేతృత్వంలోని Xకు కేంద్ర IT శాఖ మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. Grok Al ద్వారా అశ్లీల చిత్రాలను సృష్టిస్తున్న ఉదంతంపై X సమర్పించిన నివేదిక సరిపోదని చెప్పింది
Date : 08-01-2026 - 12:30 IST -
సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!
Tirumala Tirupati Devasthanams (TTD) పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసి, TTDతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయపడింది. తిరుమలలో మద్యం బాటిళ్లు, అలిపిరి టోల్గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల 4న సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ క
Date : 08-01-2026 - 12:26 IST -
సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?
సంక్రాంతి పండుగ వేళ కోట్లాది మంది తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు యజమానుల సంఘం ప్రకటించింది.
Date : 08-01-2026 - 12:09 IST -
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?
రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది.
Date : 08-01-2026 - 11:44 IST -
పవన్ కల్యాణ్ నాతో జాగ్రత్త ఉండు !..నేను ఒక్క ప్రార్థన చేస్తే వైఎస్ లానే చనిపోతావు : కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్
KA Paul Sensational Comments ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవుని భయంతో బతకాలని హెచ్చరించారు. కవిత కూడా ‘బీ-టీమ్’గా మారుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులున్నారని, తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపో
Date : 08-01-2026 - 11:25 IST -
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు!
అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Date : 08-01-2026 - 11:25 IST -
విజయ్ జన నాయగన్ సినిమా విడుదల వాయిదా
Vijay Jana Nayagan Movie Postponed విజయ్ ఫ్యాన్స్‌కి షాక్! సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసిన ‘జన నాయగన్’ మూవీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త తేదీ త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విజయ్ చివరి సినిమాకి ఇలా ఆటంకాలు ఎద
Date : 08-01-2026 - 11:13 IST -
సంక్రాంతి ఎఫెక్ట్ : నాటుకోడి కేజీ రూ.2,500
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ
Date : 08-01-2026 - 11:09 IST -
పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య
Sakshi Vaidya పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుండి తప్పుకోవడానికి గల కారణాలను నటి సాక్షి వైద్య వెల్లడించారు. వారం రోజులు షూటింగ్లో పాల్గొన్నా, కుటుంబ అత్యవసర పరిస్థితుల వల్ల డేట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘నారీ నారీ నడుమ మురారి’లో ‘నిత్య’ అనే అమాయకపు అమ్మాయి పాత్రలో నటిస్తున్నానని, ఈ సంక్రాంతికి ఈ చ
Date : 08-01-2026 - 11:00 IST -
శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్ మూవీ: చిరంజీవి
Mana Shankara Varaprasad Garu చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ అంతా ఒక పిక్నిక్లా సాగిందని తెలిపారు. వెంకటేష్‌ను “మోడ్రన్ డ్రెస్ వేసుకున్న గురువు”గా అభివర్ణించిన చిరు.. సంక్రాంతికి తన సినిమాతో పాటు వస్తున్న ప్రభా
Date : 08-01-2026 - 10:45 IST -
సింగపూర్ సైన్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు
Lalu Prasad Yadav’s grandson joins foreign military బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య యాదవ్ విదేశీ సైన్యంలో శిక్షణకు వెళ్లడం సంచలనంగా మారింది. రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య, సింగపూర్ సాయుధ దళాలలో రెండేళ్ల ప్రాథమిక సైనిక శిక్షణ కోసం వెళ్తున్నాడు. ఇది సింగపూర్ చట్ట ప్రకారం తప్పనిసరి అయిన నేషనల్ సర్వీస్ లో భాగం. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సింగపూర్‌లోనే స్థిరపడ్డారు. దీంతో ఆమ
Date : 08-01-2026 - 10:15 IST -
డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
Donald Trump రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయన్న కారణంతో అమెరికా.. కొంత కాలంగా భారత్ సహా చైనా, బ్రెజిల్ వంటి దేశాల్ని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలపై దిగుమతి సుంకాల్ని పెంచగా ఇప్పుడు మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఏకంగా 500 శాతం వరకు సుంకాల్ని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఈ బిల్లును
Date : 08-01-2026 - 10:04 IST -
అమెరికా కు భారీ ఆఫర్ ఇచ్చిన పాక్, ఉద్దేశ్యం అదేనా ?
అమెరికా సహాయం పొందేందుకు పాకిస్థాన్ ఏకంగా తమ దేశ సహజ సంపదనే పణంగా పెట్టింది. పాక్ భూభాగంలో ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువైన లిథియం (Lithium), రాగి (Copper) వంటి అరుదైన ఖనిజ నిక్షేపాలపై అమెరికాకు పూర్తి హక్కులు కల్పిస్తామని ఆశ చూపింది.
Date : 08-01-2026 - 9:33 IST -
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం
రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
Date : 08-01-2026 - 8:31 IST -
జాబ్ క్యాలెండర్ కోసం హైదరాబాద్ లో రోడ్డెక్కిన నిరుద్యోగులు
దిల్సుఖ్నగర్ చౌరస్తా వద్ద విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Date : 08-01-2026 - 8:19 IST -
బ్రోకలీ vs కాలీఫ్లవర్.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..?
ఇవి ఒకే కుటుంబానికి చెందినవైనా, వాటి పోషక విలువలు, ప్రయోజనాలు కొంత భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కూరగాయల ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
Date : 08-01-2026 - 6:15 IST -
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ సన్నాహాలు..16 నాటికి ఓటర్ల తుది జాబితా
ఈ నెల 20వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక అంశాలపై ఇప్పటికే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
Date : 08-01-2026 - 6:00 IST -
బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు
పెట్టుబడుల కోసం, ఆభరణాల వినియోగం కోసం వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో మోసాల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాల రక్షణ కోసం వెండికీ బంగారం తరహాలోనే తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది.
Date : 08-01-2026 - 5:30 IST -
వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం
అమెరికా విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు వెనిజువెలా సార్వభౌమత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా చమురు రంగాన్ని కేంద్రంగా చేసుకుని అమెరికా తన షరతులను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 08-01-2026 - 5:15 IST -
మలబద్దకానికి సహజ పరిష్కారం: ఎండుద్రాక్ష–పెరుగు కలయికతో పొట్టకు ఉపశమనం
సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతోంది.
Date : 08-01-2026 - 4:45 IST -
ధనుర్మాసంలో ఏ ఆలయాలకు వెళ్లాలో తెలుసా?
సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే విశేష పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రోక్త విశ్వాసం. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది.
Date : 08-01-2026 - 4:35 IST -
భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?
2026లో మీరు కూడా ఒక కొత్త ఆరంభాన్ని కోరుకుంటే, భారతదేశంలోని ఈ 5 ప్రముఖ పుణ్యక్షేత్రాలను తప్పకుండా సందర్శించాల్సిందే.
Date : 08-01-2026 - 4:30 IST -
‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!
తాజా జీవో ప్రకారం.. రేపు (జనవరి 8న) జరగనున్న పెయిడ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ. 1000 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది.
Date : 07-01-2026 - 9:57 IST -
టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!
టీ-20 క్రికెట్ చరిత్రలో 12 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా ఫాఫ్ డు ప్లెసిస్ నిలిచారు. ఇప్పటివరకు మరే ఇతర దక్షిణాఫ్రికా ఆటగాడు కూడా ఈ మైలురాయిని అందుకోలేకపోయారు.
Date : 07-01-2026 - 9:25 IST -
అలర్ట్.. చెవి క్యాన్సర్ లక్షణాలివే!
ఇయర్ కెనాల్ క్యాన్సర్.. ఇది చెవి లోపలి గొట్టం (కెనాల్)పై కనిపిస్తుంది. కెనాల్ వెలుపలి భాగంలో గడ్డలు, ఏర్పడతాయి. దీనిని సర్జరీ ద్వారా నయం చేయవచ్చు.
Date : 07-01-2026 - 8:45 IST -
టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!
2018లో ప్రారంభమైన ఎన్-టార్క్ ప్రయాణం అనేక రికార్డులను సృష్టించింది. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన తొలి భారతీయ స్కూటర్, మార్వెల్ (Marvel)తో కొల్లాబరేషన్ అయిన తొలి స్కూటర్‌గా ఇది గుర్తింపు పొందింది.
Date : 07-01-2026 - 8:04 IST -
కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ జనవరి 8న మ్యాచ్ ఆడిన తర్వాతే పంత్ జాతీయ జట్టుతో కలుస్తారని ధృవీకరించారు.
Date : 07-01-2026 - 7:39 IST -
గ్రీన్ ల్యాండ్‌పై ట్రంప్ చూపు.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు అర్థం ఇదేనా?!
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌పై ఏదైనా పెద్ద ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ సైనిక చర్యను పూర్తిగా తోసిపుచ్చలేదు. ఒకవేళ అమెరికా అటువంటి అడుగు వేస్తే అది నాటో కూటమికి పెద్ద సవాలుగా మారుతుంది.
Date : 07-01-2026 - 7:30 IST -
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!
షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్‌కతా వేదికల్లో తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడటం. ఒకవేళ బంగ్లాదేశ్ తన పట్టుదల వదలకపోతే టోర్నమెంట్లో వారి పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.
Date : 07-01-2026 - 6:58 IST -
భర్త ప్రొడక్షన్ లో సమంత, ‘బంగారం ‘ లాంటి టైటిల్
రెండో పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు
Date : 07-01-2026 - 6:30 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రోవు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు
Date : 07-01-2026 - 6:00 IST -
పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!
వచ్చే ఫిబ్రవరి నెలను 'పర్ఫెక్ట్ ఫిబ్రవరి'గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఆ నెల ఆదివారంతో మొదలై సరిగ్గా 28 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో ముగియనుంది
Date : 07-01-2026 - 5:30 IST -
Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు
Date : 07-01-2026 - 4:54 IST -
చలికాలంలో ఉదయం పూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?!
ఉదయాన్నే విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, అలసట, కళ్లలో ఒత్తిడి వంటివి దీని ప్రధాన లక్షణాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.
Date : 07-01-2026 - 4:32 IST -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 63 బంతుల్లోనే సెంచరీ!
విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Date : 07-01-2026 - 3:58 IST -
‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు గుడ్ న్యూస్!
నిర్మాతల విన్నపంపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన స్టే ఉత్తర్వులు కేవలం ఆ సమయంలో విడుదలైన సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టతనిచ్చింది.
Date : 07-01-2026 - 3:28 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?
అవును భారత పార్లమెంటరీ చరిత్రలో ఇలా గతంలోనూ జరిగింది. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆదివారం.
Date : 07-01-2026 - 3:01 IST -
కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు..
KTR khammam Tour ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు, వైసీపీ జెండాలు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ర్యాలీలో పాల్గొన్న క కార్యకర్తలు ‘జై జగన్.. జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించడంతో రెండు
Date : 07-01-2026 - 2:49 IST -
హై హీల్స్ వేసుకున్నప్పుడు పాదాల నొప్పిని తగ్గించే అద్భుతమైన చిట్కా ఇదే!
ఈ రోజుల్లో హై హీల్స్ ధరించడం అనేది ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఇవి కేవలం దుస్తులకు స్టైలిష్ లుక్‌ను ఇవ్వడమే కాకుండా, వ్యక్తిత్వానికి ఆత్మవిశ్వాసాన్ని కూడా జోడిస్తాయి.
Date : 07-01-2026 - 2:37 IST -
భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!
ఈ-పాస్‌పోర్ట్ చూడటానికి సాధారణ పాస్‌పోర్ట్‌లాగే ఉంటుంది. కానీ దాని కవర్ (లేదా వెనుక భాగం)లో ఒక ఎలక్ట్రానిక్ మైక్రోచిప్ అమర్చబడి ఉంటుంది.
Date : 07-01-2026 - 2:23 IST -
సంక్రాంతి-2026 రేస్ : బరిలో విజేత ఎవరో?
సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద, చిన్న హీరోలందరూ పొంగల్ బరిలో నిలిచారు. ప్రభాస్ 'రాజాసాబ్', మెగాస్టార్ చిరంజీవి 'MSVG', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ 'అనగనగా ఒక రాజు', శర్వానంద్
Date : 07-01-2026 - 2:14 IST -
సంక్రాంతి ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్న ప్రవైట్ ట్రావెల్ కు రవాణా శాఖ భారీ షాక్
సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు
Date : 07-01-2026 - 2:02 IST -
సచిన్ ఇంట పెళ్లి సందడి.. త్వరలో మామగా మారనున్న మాస్టర్ బ్లాస్టర్!
అయితే ఇటీవల అర్జున్ ఫామ్ అంత ఆశాజనకంగా లేదు. తన చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఆయన ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బ్యాటింగ్‌లో కూడా కనీసం ఒక అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు.
Date : 07-01-2026 - 1:42 IST -
గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..
Hyderabad మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలిసి మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోీసులు వారి నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆ రక్తం కాచిగూడలోని ఓ ల్యాబ్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం డ్రగ్ కంట్రో
Date : 07-01-2026 - 1:03 IST -
ఏపీ రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ: మంత్రి నారాయణ
Amaravati Farmers ఏపీ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ తీపికబురు చెప్పారు. రెండో విడత భూ సమీకరణ ప్రారంభోత్సవంలో ప్రకటన చేశారు. అమరావతి రైతులకు జనవరి 6 వరకు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూమిని విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. రైతులకు స్థలాల కేటాయింపులో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించారు. అమరావతి రైతులకు
Date : 07-01-2026 - 12:50 IST -
నా దేశానికే మొదటి ప్రాధాన్యత : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుండి వైదొలిగిన తర్వాత భారత వ్యాఖ్యాత రిధిమా పాఠక్ షాకింగ్ కామెంట్స్
Ridhima Pathak బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్ – బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే బంగ్లా మీడియా మాత్రం ఆమెను తొలగించారనే వార్తలు వెలువరిస్తోంది. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయడం, ఐపీఎల్ ప్రసారాలపై న
Date : 07-01-2026 - 12:25 IST -
అర్ధరాత్రి మేడారంలో మంత్రి సీతక్క పర్యటన
మేడారం అభివృద్ధిని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జాతర నేపథ్యంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించి నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. దీంతో మంత్రి సీతక్క అర్ధరాత్రి ఆకస్మికంగా పనులను పర్యవేక్షించారు
Date : 07-01-2026 - 12:15 IST -
కవిత కు బిఆర్ఎస్ కు ఎక్కడ చెడింది?
BRSతో కవిత పూర్తిగా సంబంధాలు తెంచుకోవడానికి దారితీసిన అంశాలపై చర్చ జరుగుతోంది. కష్టకాలంలో పార్టీ అండగా లేదని కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ సమయంలో KTR, హరీశ్ అధికారులను అడ్డుకోవడం
Date : 07-01-2026 - 11:51 IST -
అమరావతిలో ఆవకాయ్ ఉత్సవాలు.మంత్రి కందుల దుర్గేష్
Amaravati Avakaya Festival ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ అమరావతి ఉత్సవాలు’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. ఆన్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు.
Date : 07-01-2026 - 11:36 IST -
‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు చిరంజీవి దూరం ? కారణం అదేనా ?
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Date : 07-01-2026 - 11:25 IST -
నివాస భవనాలకూ బిల్డింగ్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhrapradesh Govt ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నివాస భవనాలకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ను తప్పనిసరి చేసింది. 4 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఈ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుంది. కాగా, భవన నిర్మాణంలో విద్యుత్ ఆదా, నీటి సంరక్షణ, పర్యావరణ హితమైన మెటీరియల్స్ వాడాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక ఈ ఈసీబీసీని అనుసరించి నిర్మిం
Date : 07-01-2026 - 11:16 IST -
రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు
'ఆవకాయ-అమరావతి' పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో రేపట్నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలను
Date : 07-01-2026 - 10:06 IST -
సంక్రాంతి వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
తూ.గో(D) కొవ్వూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది
Date : 07-01-2026 - 9:04 IST -
భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త
భార్యకు వంట రాదంటూ భర్త విడాకులు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్న వ్యక్తి విడాకులకు అప్లై చేశారు
Date : 07-01-2026 - 8:30 IST -
మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ సర్కార్
మేడారం మహా జాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్లి ఆయనకు ఆహ్వానపత్రిక అందజేయనున్నట్లు సమాచారం
Date : 07-01-2026 - 8:00 IST -
ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు
ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు
Date : 07-01-2026 - 7:44 IST -
ఆరోగ్యమైన చర్మానికి కలబందతో అద్బుతమైన ప్రయోజానాలు..ఎలా వాడాలంటే..?
సహజ ఆహారాల్లో కలబంద రసం ఒక ముఖ్యమైనది. చర్మాన్ని లోపలినుంచి పోషిస్తూ సహజమైన కాంతిని అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Date : 07-01-2026 - 4:45 IST -
త్రివేణి సంగమంలో ఘనంగా ప్రారంభమైన “మాఘ మేళ”
ప్రతి సంవత్సరం మాఘ మాసంలో నిర్వహించే ఈ పవిత్ర మేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు, సాధువులు, సన్యాసులు తరలివస్తారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే మహాశివరాత్రితో ఈ మేళ ముగియనుంది.
Date : 07-01-2026 - 4:30 IST -
మోనాలిసా తరహాలోనే వైరల్ అయిన ముగ్గురు అమ్మాయిలు.. ఎక్కడంటే?
బాస్మతి తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శ్వేతా యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బాగా వైరల్ అవుతోంది. శ్వేత మాఘ మేళాలో ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో చేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తోంది.
Date : 06-01-2026 - 9:59 IST -
‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్’ (HILT) పాలసీకి మంత్రి ఉత్తమ్ గ్రీన్ సిగ్నల్
నగరంలో పెరుగుతున్న కాలుష్యంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. మియాపూర్ వంటి ప్రాంతాల్లో బోర్వెల్ నీరు గోధుమ రంగులోకి మారిపోయిందని, ఇది తీవ్రమైన భూగర్భ జల కాలుష్యానికి నిదర్శనమని ఆయన ఉదహరించారు
Date : 06-01-2026 - 9:21 IST -
ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు!
ఈ వ్యాఖ్యల వెనుక డొనాల్డ్ ట్రంప్ జనవరి 5న చేసిన ప్రకటన ఉంది. రష్యా నుండి చమురు కొనుగోలును భారత్ నిలిపివేయకపోతే భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
Date : 06-01-2026 - 9:16 IST -
టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-బంగ్లాదేశ్ వివాదంపై ఐసీసీ జోక్యం!
ఒకవేళ ఈ మ్యాచులను శ్రీలంకకు తరలిస్తే, లాజిస్టిక్స్ పరంగా నిర్వాహకులకు, బ్రాడ్కాస్టర్లకు అది పెద్ద సవాలుగా (నైట్మేర్) మారే అవకాశం ఉంది.
Date : 06-01-2026 - 8:58 IST -
ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అలర్ట్.. పూర్తి వివరాలీవే!
UIDAI ఇప్పుడు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. పేరు, చిరునామా మార్పు కోసం ఫీజును రూ. 50 నుండి రూ. 75కి పెంచారు.
Date : 06-01-2026 - 7:01 IST -
కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!
ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
Date : 06-01-2026 - 6:46 IST -
జన నాయగన్ Vs పరాశక్తి.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు
Jana Nayagan Vs Parasakthi తమిళనాడులో ఈసారి పొంగల్‌కు సినిమాలు మాత్రమే కాకుండా.. రాజకీయాలు కూడా బాగా హాట్ హాట్‌గా మారనున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమాకు పోటీగా.. డీఎంకేతో సంబంధం ఉన్న పరాశక్తి సినిమాలు.. ఇప్పుడు పొంగల్ బరిలో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు సక్సెస్, కలెక్షన్ల గురించి మాత్రమే కాకుండా.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముడిపడి ఉండటంతో.. స
Date : 06-01-2026 - 5:02 IST -
గోధుమ రంగు గుడ్డు ఏ కోడి పెడుతుంది?
వైద్యుల సలహా ప్రకారం.. ఒక సాధారణ ఆరోగ్యవంతుడు రోజుకు ఒక గుడ్డు (పచ్చసొనతో సహా) తినవచ్చు. పిల్లల పెరుగుదల, అభివృద్ధి కోసం రోజుకు రెండు గుడ్లు ఇవ్వవచ్చు.
Date : 06-01-2026 - 4:55 IST -
భారతదేశపు నంబర్-1 ఎలక్ట్రిక్ కారు ఇదేనా?!
సెంటర్ కన్సోల్‌లో 15.6 అంగుళాల అతిపెద్ద GRANDVIEW టచ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది డ్రైవింగ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తుంది.
Date : 06-01-2026 - 4:20 IST -
బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది..!
Bondada Engineering Ltd ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో నుంచి భారీ ఆర్డల్ లభించింది. ఏకంగా రూ. 627 కోట్ల ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించిన క్రమంలో బోండాడా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. క్రితం రోజు 4 శాతానికి పైగా లాభడింది. అయితే ఈరోజు లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ప్రముఖ ఇన్ఫ
Date : 06-01-2026 - 3:46 IST -
ఓటర్ల జాబితా తనిఖీ.. టీమిండియా బౌలర్ షమీకి నోటీసులు!
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాను సరిదిద్దేందుకు 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' అనే కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా సాధారణ పౌరులతో పాటు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు.
Date : 06-01-2026 - 3:28 IST -
రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!
ఓమా ప్రాంతానికి చెందిన ట్యూనా చేపల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నూతన సంవత్సర వేలంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
Date : 06-01-2026 - 3:18 IST -
నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో 14 మంది క్రికెటర్లు!
భారత మహిళా క్రికెట్ తారలు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌లు 2026 మొదటి త్రైమాసికానికి గానూ నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో చేర్చబడ్డారు. మొత్తం 347 మంది సభ్యుల జాబితాలో 118 మంది అథ్లెటిక్స్ రంగానికి చెందినవారే కావడం గమనార్హం.
Date : 06-01-2026 - 2:54 IST -
కార్మికులకు రూ. కోటి బీమా – భట్టి ప్రకటన
"కార్మికుల సంక్షేమమే మా ప్రాధాన్యత" అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వం, సింగరేణిని కేవలం ఒక లాభదాయక సంస్థగా మాత్రమే కాకుండా, వేలాది కుటుంబాల జీవనాధారంగా చూస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ కోటి రూపాయల బీమా కొండంత అండగా
Date : 06-01-2026 - 2:51 IST -
కవిత కు మీమున్నాం అంటున్న ప్రజలు
కొద్దీ రోజులుగా హరీష్ రావు , కేటీఆర్ , సంతోష్ రావు తదితర బిఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న ఆమె , నిన్న ఏకంగా శాసన మండలిలో కన్నీరు పెట్టుకోవడం అందర్నీ బాధకు గురి చేసింది.
Date : 06-01-2026 - 2:50 IST -
తొలి అర్బన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే భద్రతపై విమర్శలు
వారణాసిలో రూ.815కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్ వే భద్రతపై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి నుంచి దీని ట్రయల్ రన్ మొదలైంది. కాగా SMలో ఓ వీడియో వైరలవుతోంది.
Date : 06-01-2026 - 2:48 IST -
వైభవ్ సూర్యవంశీ మరో సరికొత్త రికార్డు
Vaibhav Suryavanshi యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బెనోని వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది.. యూత్ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 2016లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ నమోదు రికార్డును బద్దలు కొట్టాడు వ
Date : 06-01-2026 - 2:23 IST -
కొండగట్టు గిరి ప్రదక్షిణకు గ్రీన్ సిగ్నల్
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. 6KM పొడవుతో ప్రతిపాదించిన రహదారిని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. ఇందులో 3 KM ఘాట్ రోడ్‌గా ఉండగా, 50 అడుగుల వెడల్పుతో రహదారి, ఫుట్‌పాత్ నిర్మించనున్నారు
Date : 06-01-2026 - 2:00 IST -
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ, పార్టీ శ్రేణుల్లో ఖంగారు !!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోనియాను అబ్జర్వేషన్లో ఉంచినట్లు పేర్కొన్నాయి. అయితే ప్రమాదమేమీ లేదని
Date : 06-01-2026 - 1:25 IST -
కేసీఆర్ నమ్మించి తెలంగాణ ప్రజలగొంతు కోసాడా ? కవిత వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుంది !!
కేసీఆర్ ప్రజల ఆకాంక్షల కంటే తన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకే ప్రాధాన్యత ఇచ్చారనే భావన సామాన్యుల్లో బలపడుతోంది. స్వార్థం లేని నాయకుడిగా మొదలై, చివరకు తన చుట్టూ ఉన్న స్వార్థ ప్రయోజనాల కోసమే వ్యవస్థను వాడుకున్నారనే ఆరోపణలు
Date : 06-01-2026 - 1:04 IST -
కాణిపాకం ఆలయంలో వినాయకుడి లడ్డూ ప్రసాదం తయారీలో మార్పులు
Sri Kanipakam Varasiddhi Vinayaka Laddu కాణిపాకం వరసిద్ధి వినాయకుడి లడ్డూ ప్రసాదంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ నాణ్యత, రుచి పెంచాలని ఆలయ నిర్వాహకులు నిర్ణించారు. అందులో భాగంగా రుచికరమైన, నాణ్యమైన లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి నిపుణులను పిలిపించి.. ప్రయోగాత్మకంగా కొత్త లడ్డూల తయారీ చేపట్టారు. ఈ ప్రయోగం వి
Date : 06-01-2026 - 12:59 IST -
మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తి..
Mana Shankara Varaprasad Garu సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమైంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు తాజాగా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మేకర్స్ ఈ సినిమాకు 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు. చిరంజీవి సరసన నయనతార హీరో
Date : 06-01-2026 - 12:29 IST -
తెలంగాణ RTC సంక్రాంతికి స్పెషల్ బస్సులు
TGSRTC సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 5,500 పైగా స్పెషల్ బస్సులు నడపనుంది. జనవరి 9 నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందస్తు ఆన్లైన్ బుకింగ్ కోసం కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, బీహెచ్ఈఎల్ ప్రాంతం
Date : 06-01-2026 - 11:40 IST -
కవిత కన్నీరు, బిఆర్ఎస్ ను మరింత పతనం చేయబోతుందా ?
ఇప్పటివరకు కేసీఆర్ నీడలో, పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేసిన ఆమె, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తన 'జాగృతి' సంస్థ నుంచి కేసీఆర్ ఫోటోలను తొలగించడం, కుటుంబ వివక్షను బహిరంగంగా ఎండగట్టడం ద్వారా ఆమె ఒక సానుభూతి అస్త్రాన్ని (Sympathy factor) ప్రయోగించారు
Date : 06-01-2026 - 11:30 IST -
హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్
Dragon యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతిష్ఠాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుకార
Date : 06-01-2026 - 11:11 IST -
కోనసీమ గ్యాస్ లీక్ తో రూ. వందల కోట్ల నష్టం?
అంబేడ్కర్ కోనసీమ (D) ఇరుసుమండలోని ONGC డ్రిల్ సైట్ నుంచి లీకవుతున్న గ్యాస్‌ను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు
Date : 06-01-2026 - 11:00 IST -
హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
Largest Steel Bridge హైదరాబాద్‌లో త్వరలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి రానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు రూ.4,263 కోట్లతో 18.15 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 11.52 కి.మీ. స్టీల్ బ్రిడ్జి, ఆపై అండర్ గ్రౌండ్ టన్నెల్ తో పాటు, సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు మార్గం సుగమం కానుంది. మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా ప
Date : 06-01-2026 - 10:56 IST -
కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూత
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈయన రెండుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Date : 06-01-2026 - 10:30 IST -
2026 మార్చి 3న తొలి చంద్రగ్రహణం
Chandra Grahan సూర్యుడి చుట్టూ భూమి కక్ష్యలో ఉన్నప్పుడు చంద్రుడు, సూర్యుడికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరుకోలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి వాటి కక్ష్యలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో భూమి యొక్క నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడిపై నీడ ఉన్న భాగం చీకటిగా మారుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఈ నేపథ్యంలో చంద్ర
Date : 06-01-2026 - 10:18 IST -
మరో తమిళ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ ?
అల్లు అర్జున్ మరోసారి తమిళ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఆ షూటింగ్ పూర్తవగానే లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ప్రాజెక్టు ప్రారంభమవుతుందని టాలీవుడ్ టాక్
Date : 06-01-2026 - 10:15 IST -
హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్దమవుతున్న అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
హైదరాబాద్‌లో రూ.4,263 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్-2 నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు 18.15 KM ప్రాజెక్టులో 11.52 KM స్టీల్ బ్రిడ్జి, హకీంపేట వద్ద 6 KM అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు
Date : 06-01-2026 - 9:35 IST -
ట్రంప్ దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు
రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపకపోతే భారత్‌పై టారిఫ్స్‌ను మరింత పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.
Date : 06-01-2026 - 8:50 IST -
AI Jobs : AIలో 83% విద్యార్థులకు ఉద్యోగాలు
IIT హైదరాబాద్‌లో 62.42% మందికి ఉద్యోగాలు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. ఈ సారి మొత్తం 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 304 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు
Date : 06-01-2026 - 8:30 IST -
Venezuela : వెనిజులాలో ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం వద్ద కాల్పులు!
వెనిజులా రాజధాని కారకాస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్ష భవనం సమీపంలో సోమవారం రాత్రి భారీగా కాల్పులు, పేలుళ్లు సంభవించాయి. ప్యాలెస్ పైకి గుర్తుతెలియని డ్రోన్లు రావడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి
Date : 06-01-2026 - 8:23 IST -
బార్లీ నీరు..పూర్వీకుల ఆహార రహస్యం..నేటి ఆరోగ్యానికి వరం
మన పూర్వీకులు బార్లీని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించేవారు. కాలక్రమేణా బియ్యం, గోధుమలకు ప్రాధాన్యం పెరిగినా, బార్లీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
Date : 06-01-2026 - 6:15 IST -
ఈ నెల 18న మేడారంకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనుండగా, జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహా జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో పనులు నిర్వహిస్తున్నాయి.
Date : 06-01-2026 - 6:00 IST -
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా సంచలనం
ఒకే ఏడాదిలో తొలిసారిగా 6 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి, దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఇప్పటివరకు ఈ స్థానం టాటా మోటార్స్ వద్ద ఉండగా, ఈసారి మహీంద్రా ఆ రికార్డును బద్దలు కొట్టి మారుతి సుజుకి తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది.
Date : 06-01-2026 - 5:30 IST -
ఏ దేశానికి అంతర్జాతీయ జడ్జిగా వ్యవహరించే అర్హత లేదు: వెనెజువెలా ఘటన పై చైనా ఆగ్రహం
ఇది చట్టబద్ధమా? ఒక దేశాధ్యక్షుడిపై మరో దేశం సైనిక చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ ఘటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 06-01-2026 - 5:15 IST -
సహజ చిట్కాలతో శరీరంపై అవాంఛిత వెంట్రుకలకు చెక్
షేవింగ్ వల్ల చర్మం గట్టిపడటం, వ్యాక్సింగ్ వల్ల నొప్పి, హెయిర్ రిమూవల్ క్రీముల్లో ఉండే రసాయనాల కారణంగా దురద, దద్దుర్లు, ఎర్రదనం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Date : 06-01-2026 - 4:45 IST -
మీ ఇంటి ద్వారంపై ఓం, స్వస్తిక్ గుర్తును రాస్తున్నారా ?
ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్‌ను ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిషులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వస్తిక్ ప్రాధాన్యం, దాన్ని ఎక్కడ ఎలా పెట్టాలి అనే అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.
Date : 06-01-2026 - 4:30 IST