నా స్నేహితులు కూడా నాపై కుట్ర చేస్తున్నారు.. శివాజీ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోవాలంటూ మాట్లాడే క్రమంలో అనుకోకుండా రెండు అసభ్యకరమైన పదాలు వాడటం సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో శివాజీకి నోటీసులు జారీ అయ్యాయి. దీనికి స్పందిస్తూ నేడు మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్ విచారణ తర్వాత […]
