2025 లో రూ.500కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే!
ఇప్పటి వరకు దేశంలో కేవలం ఎనిమిది చిత్రాలు మాత్రమే ఈ మైలురాయిని అందుకోగా, ఇప్పుడు ఆ ఎలైట్ జాబితాలో తొమ్మిదవ చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. గ్రాఫిక్స్, కథాబలం మరియు భారీ నిర్మాణ విలువల కలయికతో రూపొందిన ఈ చిత్రం
