అందాల 'బుట్టబొమ్మ' లేటెస్ట్ పిక్స్ వైరల్ !

2007లోనే మలయాళ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ

టీనేజ్ బ్యూటీగా తెలుగు తెరకి పరిచయం అవుతున్న అనిఖా

లేటెస్ట్ ఫొటోల్లో ముద్దబంతిలా మురిపిస్తున్న అందాల అనిఖా

చైల్డ్ ఆర్టిస్టుగా అనేక అవార్డులను గెలుచుకున్న అనిఖా

ఆకర్షణీయమైన నవ్వుతో మనసులను దోచుకుంటూ ఇక్కడి యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందా !