బన్నీ, అట్లీ ప్రాజెక్ట్.. రిలీజ్ ముందే ఓటీటీ హక్కులు 600 కోట్లా?
పుష్ప 2 ఘన విజయంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం టాప్‌లో ఉంది. ఈ క్రమంలో దర్శకుడు అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.600 కోట్ల వరకు ఆఫర్ చేసిందన్న రూమర్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ […]
