తిరుమల శ్రీవారికి 3 కోట్ల 50 లక్షల విలువైన కటి, వరద హస్తాలు
నైవేద్య విరామ సమయంలో స్వామికి సమర్పించిన అజ్ఞాత భక్తుడు
మూలమూర్తి అలంకారానికి వినియోగించాలని కోరిన భక్తుడు
తన వివరాలు వెల్లడించవద్దని అధికారులను కోరిన భక్తుడు
గతంలోనూ స్వామివారికి లెక్కలేనన్ని అజ్ఞాత విరాళాలు