మరో మూడురోజుల నార్సింగి పోలీసుల కస్టడీకి శిల్పా చౌదరి
రెండు రోజుల కస్టడీలో పెద్దగా సమాచారమివ్వని శిల్పాచౌదరి
కేవలం తనకు రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని, ఒక్కోదాంట్లో 50వేలు మాత్రమే ఉన్నాయని చెప్పిన శిల్ప
దీంతో మరో మూడు రోజుల పాటు సుధీర్‌బాబు భార్య, రోహిణీ రెడ్డి ఫిర్యాదులపై ప్రశ్నించనున్న నార్సింగి పోలీసులు