Life Style
-
#Health
High Cholesterol Symptoms: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉందో లేదో చెక్ చేసుకోండిలా..?
నేటి కాలంలో నాసిరకం జీవనశైలి, ఆహారపు అలవాట్ల వలన ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ (High Cholesterol Symptoms) వంటి వ్యాధుల ముప్పు వేగంగా పెరుగుతోంది.
Date : 11-11-2023 - 8:32 IST -
#Life Style
Relationship : మీతో ప్రేమలో ఉండే వ్యక్తి చేసే 9 విషయాలివే..!
Relationship రిలేషన్ షిప్ లో ఒక వ్యక్తి తమని ఎంత ఇష్టపడుతున్నాడు అన్నది చెప్పడం చాలా కష్టం. కొందరు ఆ ఇష్టాన్ని చూపిస్తారు.
Date : 08-11-2023 - 3:12 IST -
#Life Style
Frostbite: చలికాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు
చలికాలం అంటే కొందరికి ఇష్టం, మరికొందరికి కష్టం. ముఖ్యంగా నిద్రని ఎంజాయ్ చేసే వారికీ చలికాలాన్ని స్వర్గంలా భావిస్తారు. అయితే చలి కాలంలో ప్రయాణాలు చేసేవారు, లేదా మంచు పర్వతాలు చూడటానికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Date : 06-11-2023 - 8:40 IST -
#Life Style
Mobile Phone Effects: మొబైల్ ఫోన్ అతిగా వాడితే మగతనం మటాష్, లేటెస్ట్ సర్వేలో సంచలన విషయాలు
రేడియేషన్‌ను విడుదల చేసే మొబైల్ ఫోన్‌లను తరచుగా ఉపయోగించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.
Date : 01-11-2023 - 4:40 IST -
#Health
Vinegar Onion Benefits: మీ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే.. వెనిగర్ ఉల్లిపాయ తినాల్సిందే..!
హోటళ్లలో లేదా రెస్టారెంట్లలో ఆహారంతో పాటు వెనిగర్ ఉల్లిపాయ (Vinegar Onion Benefits)ను వడ్డించడం వల్ల ఆహార రుచిని పెంచడమే కాకుండా, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
Date : 01-11-2023 - 9:52 IST -
#Life Style
Secret of Success: లైఫ్ లో సక్సెస్ కావాలంటే విజయానికి తొలిమెట్టు ఇదే!
ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ సాధించడం అంత సులభం కాదు
Date : 31-10-2023 - 5:01 IST -
#Life Style
Old Mobiles : కొత్త ఫోన్ ఉండగా..పాత ఫోనెందుకు దండగ అనుకుంటున్నారా.. ఇలా వాడుకోండి
కీ ప్యాడ్ ఉన్న మొబైల్స్ నుంచి స్మార్ట్ మొబైల్స్ కు అప్ గ్రేడ్ అవ్వగానే.. ఇక వాటితో ఏం పని అని ఓ మూలన పడేసుంటారు కదూ. ఇంకొన్నాళ్లకు అవి ఎందుకూ పనికిరావని బయట పారేస్తారు.
Date : 20-10-2023 - 8:24 IST -
#Health
Cancer Symptoms: క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్తలు తీసుకోండిలా..!
రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ (Cancer Symptoms) వంటి అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఈ క్యాన్సర్లన్నింటికీ ఒక సాధారణ కారణం ఉంది. అదే కణాల అసాధారణ పెరుగుదల.
Date : 17-10-2023 - 6:37 IST -
#Health
Acidity: గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్య ఉందా.. అయితే మీరు చేయాల్సింది ఇదే..!
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో గ్యాస్ (Acidity) సమస్యలు సాధారణం.
Date : 12-10-2023 - 6:24 IST -
#Health
Cumin Tea Benefits: మీరు రోజు జీలకర్ర టీ తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా..?
సుగంధ ద్రవ్యాలను మీరు ప్రతి వంటగదిలో చాలా సులభంగా జీలకర్ర (Cumin Tea Benefits)ను కనుగొంటారు. ఇది ఆహారాన్ని రుచిగా, సుగంధంగా చేయడానికి ఉపయోగిస్తారు.
Date : 11-10-2023 - 11:54 IST -
#Health
Curd Rice Benefits: పెరుగు అన్నం తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..!
రోజూ ఒక గిన్నె పెరుగు తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని అంటారు. అయితే మీరు ఎప్పుడైనా పెరుగు అన్నం (Curd Rice Benefits) తిన్నారా?
Date : 11-10-2023 - 10:34 IST -
#Health
Treadmill vs Walking: ట్రెడ్‌మిల్, అవుట్‌డోర్ రన్నింగ్‌లో ఏది మంచిదో మీకు తెలుసా..?
ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఉదయాన్నే లేచి ఇంటి బయట పరిగెత్తడం కంటే ఇంటి లోపల లేదా జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడానికి ఇష్టపడతారు. ట్రెడ్‌మిల్, అవుట్‌డోర్ (Treadmill vs Walking) రన్నింగ్‌లో ఏది మంచిదో మీకు తెలుసా?
Date : 11-10-2023 - 9:20 IST -
#Health
Diabetes Smoothies: మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే ఈ స్మూతీలు తాగితే చాలు..!
ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మధుమేహం (Diabetes Smoothies) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వేగంగా పెరుగుతున్న కేసుల కారణంగా భారతదేశం ప్రపంచానికి మధుమేహ రాజధానిగా మారింది.
Date : 10-10-2023 - 8:35 IST -
#Life Style
Smart Phones: స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్న పిల్లలు, ఈ జాగ్రత్తలతో దూరం చేయొచ్చు
పిల్లలు అతిగా స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
Date : 07-10-2023 - 1:32 IST -
#Health
Sugar Affect: మీరు స్వీట్లు ఎక్కువ తింటున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి..!
అంటువ్యాధుల ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరిగినందున దాని ప్రభావం వయస్సు, చర్మంపై కూడా కనిపిస్తుంది. ఎక్కువ చక్కెర తినడం (Sugar Affect), ఒత్తిడి కారణంగా జీవితకాలం నిరంతరం తగ్గుతోందని పరిశోధకులు అంటున్నారు.
Date : 06-10-2023 - 3:24 IST