Life Style
-
#Health
శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలుసా..
Fat Loss Tips కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. బరువు పెరగడమే కాకుండా, గుండె సమస్యలు, ఫ్యాటీ లివర్, ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే, ఫ్యాట్‌ని కరిగించుకోవాలి. కానీ, నేడు మనం తీసుకునే ఫుడ్, మన సరిలేని లైఫ్‌స్టైల్ కారణంగా పెరిగే కొలెస్ట్రాల్‌ని కరిగేందుకు మెడిసిన్స్ వాడుతున్నారు. అలా కాకుండా నేచురల్‌గా తగ్గేందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం మంచిది. మన ఆహారంలో ముఖ్యమైన పోషకాలు కొన్ని ఉంటాయి. […]
Date : 05-01-2026 - 11:38 IST -
#Life Style
యాపిల్ టీ రోజూ తాగితే ఎంత మేలో తెలుసా?
ఆపిల్ టీ. తయారు చేయడం సులభం, తాగడానికి రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే ఈ టీ ఇప్పుడు హెల్త్ లవర్స్‌లో మంచి ఆదరణ పొందుతోంది.
Date : 05-01-2026 - 4:45 IST -
#Life Style
వాల్ స్క్వాట్స్ వ్యాయామం వల్ల కలిగే లాభాలు ఏమిటి?.. ఎలా చేయాలి?
ఇంట్లోనే సులభంగా చేయదగిన వ్యాయామం వాల్ స్క్వాట్స్. వీటినే వాల్ సిట్స్ లేదా( గోడ కుర్చీ) అని కూడా పిలుస్తారు. గోడను ఆధారంగా చేసుకుని చేసే ఈ వ్యాయామం తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది.
Date : 04-01-2026 - 4:45 IST -
#Life Style
వెల్లుల్లిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే క్రియాశీలక సమ్మేళనం వల్ల రక్తనాళాలు, గుండె కండరాలు మెరుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
Date : 03-01-2026 - 4:45 IST -
#Life Style
ఉదయం, రాత్రి స్నానాల మధ్య తేడాలు ఏంటి? ఏది ఎక్కువ ప్రయోజనకరం?
రోజువారీ పరిశుభ్రతలో స్నానం ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు. చాలామంది ఉదయం లేవగానే స్నానం చేసి రోజును ప్రారంభిస్తే, మరికొందరు రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడానికే ఇష్టపడతారు.
Date : 02-01-2026 - 4:45 IST -
#Life Style
ఉదయం వేళ హెర్బల్ టీ: ఆరోగ్యానికి సహజ వరం
ఉదయం పూట సాధారణ టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉదయం వేళ హెర్బల్ టీలను అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాల్లో మంచి మార్పులు కనిపిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Date : 01-01-2026 - 4:45 IST -
#Life Style
ఇయర్‌బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!
చెవుల్లో కనిపించే ఇయర్‌వాక్స్ (గులిమి)ను వెంటనే తొలగించాలనే ఉద్దేశంతో ఇయర్‌బడ్స్, కాటన్ స్వాబ్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ అలవాటు మేలు కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని వైద్యులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
Date : 31-12-2025 - 4:45 IST -
#Life Style
మారుతున్న జీవనశైలిలో ఒత్తిడి ప్రభావం: యోగాతో మానసిక ప్రశాంతతకు మార్గం!
ముఖ్యంగా ఒత్తిడి (స్ట్రెస్) నేటి మనిషి జీవితంలో విడదీయలేని అంశంగా మారింది. పని ఒత్తిడి, చదువు భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి కారణాలతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఒత్తిడికి లోనవుతున్నారు.
Date : 30-12-2025 - 4:45 IST -
#Life Style
శీతాకాలంలో సున్నితమైన చర్మ సంరక్షణ..ఈ నూనెలతో సహజ రక్షణ!
మొక్కల ఆధారిత నూనెలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మొక్కల ఆధారిత నూనెల్లో సహజ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించడమే కాకుండా, చర్మ సహజ అవరోధాన్ని బలపరుస్తాయి. శీతాకాలపు కఠిన వాతావరణాన్ని తట్టుకునే శక్తిని చర్మానికి ఇస్తాయి.
Date : 29-12-2025 - 4:45 IST -
#Life Style
Dye Hair : తెల్లజుట్టుతో విసిగిపోయారా, పసుపులో కొన్ని పదార్థాలు కలిపి రాస్తే నల్లగా నిగనిగ!
జుట్టు తెల్లబడడం ఎవరికీ ఇష్టముండదు. అలాంటివారు జుట్టుని నల్లగా మార్చుకునేందుకు హెయిర్ కలర్స్, డైలు వాడుతుంటారు. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది. కానీ, మార్కెట్లో దొరికే డైలలో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఇవి అలర్జీలకి కారణమవుతాయి. దురద, కురుపులు, రాషెస్ వంటి సమస్యలొస్తాయి. అంతేకాకుండా, జుట్టు కూడా పాడవుతుంది. అలా కాకుండా జుట్టుని నేచురల్‌గానే నల్లగా మార్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. తెల్లజుట్టు ఉంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. […]
Date : 21-11-2025 - 1:13 IST -
#Health
Heart Attack Causes: మీ శరీరంలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఆలస్యంగా భోజనం చేయడం, ఆలస్యంగా నిద్రపోవడం కడుపు (Stomach), క్లోమం (Pancreas), కాలేయం (Liver) ప్లీహంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
Date : 07-10-2025 - 9:32 IST -
#Life Style
Sindoor : మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? సనాతన ధర్మంలో సింధూరం ప్రాముఖ్యత ఇదే!
సింధూరం పెట్టగానే వారికి పెళ్ళి అయిందని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది. అందుకే, పెళ్లి కాగానే చాలా మంది పాపిట్లో కుంకుమ పెడుతుంటారు. వారికి అందాన్ని తీసుకురావడమే కాకుండా, మన సాంప్రదాయం కూడా. ఎంత మంది ఫ్యాషన్‌గా రెడీ అయినా కూడా పాపిట్లో సింధూరం పెట్టడం మరవట్లేదు. దీని వల్ల వారి అందం పెరుగినట్లుగా ఫీల్ అవుతారు. దీనిని ఎక్కువసేపు అలానే ఉండి అటు ఇటు చెదరకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీని వల్ల చాలాసేపటి […]
Date : 01-10-2025 - 10:37 IST -
#Life Style
LiFe Style : అర్ధరాత్రి దాటాక జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మీ పని అయిపోయినట్లే!
LiFe Style : ఇటీవలి కాలంలో అర్ధరాత్రి దాటాక కొందరు జంక్ ఫుడ్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం చేస్తున్నారు. ఇటువంటి జీవనం గడుపుతున్న వారిలో అధికంగా ఐటీ ఉద్యోగులు, నైట్ ఫిష్ట్ చేసే ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 18-06-2025 - 4:56 IST -
#Sports
Dwayne Bravo Net Worth: డీజే బ్రావో ఆస్థి, లగ్జరీ కార్లు, లైఫ్ స్టైల్
Dwayne Bravo Net Worth: డ్వేన్ బ్రావో అద్భుతమైన ఆల్ రౌండర్ . చాలా కాలంగా అంతర్జాతీయ మరియు లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా బ్రావో చాలా డబ్బు సంపాదించాడు. ఒక నివేదిక ప్రకారం డ్వేన్ బ్రావో మొత్తం నికర విలువ 28 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చూసుకుంటే 234 కోట్లు.
Date : 28-09-2024 - 4:13 IST -
#Special
Barack Obama: బరాక్ ఒబామా 63వ పుట్టినరోజు, 250 ఏళ్ళ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా నల్ల జాతీయుడు
బరాక్ ఒబామా ఆగస్టు 4, 1961న ఆఫ్రికన్-అమెరికన్ కుటుంబంలో జన్మించారు. అతని తల్లి కాన్సాస్ అమెరికా కాగా తండ్రి కెన్యా. బరాక్ ఒబామా చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఒబామా తన తల్లి మరియు అమ్మమ్మ వద్ద పెరిగారు.
Date : 04-08-2024 - 11:15 IST