Ap News
-
#Andhra Pradesh
YS Jagan : ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు
YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.
Date : 13-10-2024 - 10:25 IST -
#Andhra Pradesh
Political Parties: శ్రీకాళహస్తిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి
గొడవ కాస్త పెద్దది కావటంతో ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలను ఉపయోగించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ గొడవలు చేసుకోవడంతోపాటు కర్రలతో కూడా దాడులు చేసుకున్నారు.
Date : 12-10-2024 - 4:23 IST -
#Andhra Pradesh
TDP Viral Tweet: వైఎస్ఆర్ ఎవరు..? ఆయనతో నాకేంటి సంబంధం అంటావా జగన్..?: టీడీపీ
టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న బంధుత్వంపై టీడీపీ ప్రకటన విడుదల చేసింది. ముమ్మాటికి వాళ్లు బంధువులేనంటూ వారి మధ్య బంధుత్వాన్ని టీడీపీ గుర్తుచేసింది.
Date : 04-10-2024 - 7:20 IST -
#Andhra Pradesh
Varahi Declaration Book: తిరుమలలో పవన్ కళ్యాణ్ చేతిలో ఎర్ర బుక్, ఆ పుస్తకంలో ఏముంది?
Varahi Declaration Book: గురువారం జరిగే వారాహి సభలో పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకంలోని అంశాలను ప్రజలకు డిప్యూటీ సీఎం తెలియజేయనున్నట్లు సమాచారం. పవన్ చేతిలో ఉన్న రెడ్ కలర్‌లో ఉన్న ఆ బుక్ ప్రస్తుతం చర్చేంయాంశంగా మారింది.
Date : 02-10-2024 - 3:05 IST -
#Andhra Pradesh
Jagan Tirupati Visit Controversy: జగన్‌ను ఆపిందెవరు: సీఎం చంద్రబాబు
Jagan Tirupati Visit Controversy: జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు. అధికార టీడీపీపై వైఎస్ జగన్ ఆరోపణలను కొట్టిపారేశారు. జగన్ తిరుపతి ఆలయాన్ని సందర్శించవద్దని చెప్పినట్లు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.
Date : 28-09-2024 - 12:09 IST -
#Andhra Pradesh
YS Jagan Tirumala Tour Cancelled: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 27-09-2024 - 2:59 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు పెట్టారు పోలీసులు. తిరుపతి వ్యాప్తంగా ర్యాలీలు, పెద్దఎత్తున గుమిగూడడం నిషేధిస్తూ పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమల్లో ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బరాయుడు తెలిపారు.
Date : 27-09-2024 - 11:38 IST -
#Andhra Pradesh
VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డి అరెస్ట్
VG Venkata Reddy Arrested: వీజీ వెంకట్ రెడ్డిని ఈ రోజు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన హయాంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.
Date : 27-09-2024 - 10:51 IST -
#Andhra Pradesh
Section 30 Of Police Act: తిరుపతిలో అక్టోబర్ 24 వరకు పోలీస్ ఆంక్షలు.. ఏ పనులు చేయకూడదంటే..?
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ 24వ తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Date : 26-09-2024 - 6:07 IST -
#Andhra Pradesh
Koneti Adimoolam : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భారీ ఊరట.. ఆ కేసు కొట్టేసిన హైకోర్టు
Koneti Adimoolam : స్థానిక టీడీపీ కార్యకర్త అయిన మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని పోలీసులను హైకోర్టు గతంలోనే కోరింది.
Date : 25-09-2024 - 12:45 IST -
#Andhra Pradesh
YSRCP: తిరుపతి లడ్డూ వివాదం.. అయోమయంలో వైఎస్సార్‌సీపీ
Tirupati Laddu Row : తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా , జాతీయ మీడియా కూడా ఈ ఘోరమైన నేరానికి సంబంధించిన కథనాలతో పూర్తిగా నిండిపోయింది.
Date : 23-09-2024 - 5:42 IST -
#Andhra Pradesh
Kukkala Vidyasagar : నటి వేధింపుల కేసులో జ్యుడీషియల్ కస్టడీకి వైఎస్సార్‌సీపీ నేత
Kukkala Vidyasagar : నటిపై వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన కుక్కల విద్యాసాగర్‌ను సోమవారం అక్టోబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. జ్యుడీషియల్ రిమాండ్ ఆదేశాల మేరకు విద్యాసాగర్‌ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
Date : 23-09-2024 - 12:41 IST -
#Andhra Pradesh
East Godavari Accident : తూ.గో.లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, పవన్‌లు సంతాపం
East Godavari Accident : తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి గ్రామ సమీపంలో జంగ్రెడ్డిగూడెం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో జీడిపప్పు తీసుకెళ్తున్న ఐషర్ లారీ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
Date : 11-09-2024 - 11:45 IST -
#Andhra Pradesh
Prakasam Barrage Gates: రెండు రోజుల్లోనే ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. భారీ వర్షం, కృష్ణానదిలో బలమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌వెయిట్‌లను కేవలం రెండు రోజుల్లోనే మార్చారు.
Date : 07-09-2024 - 5:26 IST -
#Andhra Pradesh
AP Rains: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఆరు లక్షల మంది ప్రభవితం
ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతానికి ఈ రోజు నుంచి భారీ వర్ష సూచన ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. ఫలితంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
Date : 06-09-2024 - 8:04 IST