Ap News
-
#Andhra Pradesh
Liquor Price : ఏపీలో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి..
Liquor Price : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపు అమల్లోకి వచ్చింది. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లను మినహాయించి మిగతా అన్ని బ్రాండ్‌లపై రూ. 10 చొప్పున ధర పెంచారు. మద్యం రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు నేపథ్యం, ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపక్షాల స్పందన వంటి అంశాలను వివరంగా పరిశీలిద్దాం.
Date : 11-02-2025 - 12:59 IST -
#Andhra Pradesh
All Certificates In Mobile Phone: కూటమి సర్కార్ మరో కీలక ప్రకటన.. మొబైల్ ఫోన్‌లోనే అన్ని ధృవపత్రాలు
ప్రతి శాఖలోనూ ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ (సీడీటీఓ)ను నియమించుకోవాలని భాస్కర్ కాటంనేని అధికారులకు సూచించారు.
Date : 07-02-2025 - 6:02 IST -
#Andhra Pradesh
Jagan In Illusions: భ్రమల్లో జగన్.. ఎవరయినా చెప్పండయ్యా!
అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్ నోటి నుండి వెలువడుతున్న స్పీచ్‌లలో పదజాలం మారడం లేదు.. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోని 100 శాతం అమలు చేశానని, ప్రజలకు బటన్ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని, ఇటు కూటమి సర్కార్ మాత్రం హామీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.
Date : 06-02-2025 - 6:43 IST -
#Andhra Pradesh
CM Chandrababu Warning: పన్నులు పెంచాలన్న అధికారులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
జగన్ అనుసరించిన విధానాల వలన ఏపీలో జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు సీఎం చంద్రబాబు. ఐనప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై భారం మోపలేమన్నారు.
Date : 05-02-2025 - 12:53 IST -
#Andhra Pradesh
Ex- Minister Roja: రేపు ఎన్నికలు.. ఏపీ ఎన్నికల అధికారికి రోజా విన్నపం!
ఎన్నికల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని జిల్లా కలెక్టర్, కమీషనర్ పై చర్యలు తీసుకొని వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రోజా కోరారు.
Date : 02-02-2025 - 6:50 IST -
#Andhra Pradesh
Kethireddy Venkatarami Reddy: విజయసాయి రెడ్డి పోవడం వలన నష్టమేమీ లేదు: కేతిరెడ్డి
. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఇంఛార్జ్‌గా కూడా ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రకు ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టిన విజయసాయిరెడ్డిపై అక్కడి స్థానిక నేతల్లో వ్యతిరేకత ఏర్పడిందని కేతిరెడ్డి తెలిపారు.
Date : 26-01-2025 - 3:59 IST -
#Andhra Pradesh
Thopudurthi Prakash Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భారీ షాక్!
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 7774 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
Date : 19-01-2025 - 10:25 IST -
#Andhra Pradesh
YS Jagan: లండన్‌లో లుక్ మార్చిన వైఎస్ జగన్!
టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేయనున్నారు. జిల్లాలో పర్యటనలో స్థానిక వైసీపీ కార్యకర్తలతో కూడా జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం.
Date : 16-01-2025 - 10:06 IST -
#Andhra Pradesh
JC Prabhakar Number: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని.. తాడిపత్రిలో కొత్త వివాదం
ఇకపోతే జేసీ ప్రభాకర్ ఇటీవల న్యూ ఇయర్‌కు ముందు బీజేపీపై హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని ఆయన విమర్శించారు.
Date : 16-01-2025 - 6:12 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఆ విషయంలో నాకు కక్కుర్తి.. రూ. 2 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాను: పవన్
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారన్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవాలని సూచించారు.
Date : 02-01-2025 - 11:51 IST -
#Andhra Pradesh
Chandrababu Gift: మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు న్యూఇయర్ గిఫ్ట్
ఏపీలోని మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు కమీషన్ శాతాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపారు. తాజాగా మద్యం విధానంపై అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని తెలిపారు.
Date : 01-01-2025 - 6:30 IST -
#Andhra Pradesh
AP New CS: ఏపీ సీఎస్‌గా విజయానంద్ నియామకం!
ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరభ్ కుమార్ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. జూన్ 7న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం మనకు తెలిసిందే.
Date : 29-12-2024 - 11:54 IST -
#Andhra Pradesh
Minister Kondapalli Srinivas: కూటమి మంత్రి.. బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారా? నిజమిదే!
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరో లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు.
Date : 29-12-2024 - 10:02 IST -
#Andhra Pradesh
Roja Multitalented Daughter Anshu: 20 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించిన రోజా కూతురు!
ఇకపోతే రోజా కూతురు అన్షు మాలిక్ కంటెంట్ క్రియేటర్‌గా, కంటెంట్ రైటర్‌గా, డెవలపర్‌గా, సామాజిక కార్యకర్తగా అనేక విభాగాల్లో గుర్తింపు పొందింది. 7 ఏళ్ల వయసులోనే అనేక సాంకేతికతను అలవాటు చేసుకున్న అన్షు ఆ వయసులోనే కోడింగ్ నేర్చుకుంది.
Date : 27-12-2024 - 2:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu: భారీ సెక్యూరిటీ, బందోబస్తు హడావుడికి దూరంగా సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మితిమిరిన భద్రతతో అనేక విమర్శల పాలయ్యారు. జగన్ నాడు తన భద్రత కోసం మొత్తం 980 మంది భద్రతా సిబ్బందిని నియమించున్నారు.
Date : 22-12-2024 - 12:24 IST