HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Retired Dgp Ab Venkateswara Rao Fire On Ys Jagan

AB Venkateswara Rao Fire: జగన్‌కు ఏబీ వెంకటేశ్వరరావు వార్నింగ్

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎలా ప్ర‌వ‌ర్తించిందో అంద‌రికీ తెలిసిందే. త‌న ఉద్యోగం కోసం ఆయ‌న న్యాయ‌స్థానాల‌కు వెళ్లి పోరాటాలు చేయాల్సిన ఘ‌ట‌నలు ఏర్ప‌డ్డాయి.

  • Author : Gopi Date : 21-11-2024 - 5:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AB Venkateswara Rao Fire
AB Venkateswara Rao Fire

AB Venkateswara Rao Fire: వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao Fire) వార్నింగ్ ఇచ్చారు. ‘‘మిస్టర్ జగన్‌రెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకో.. మాట సరిచేసుకో.. భాష సరిచూసుకో! ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా.. ఒకసారి నోరుజారినా.. తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను. నేనేంటో.. తలవంచని నానైజం ఏంటో గడిచిన ఐదేళ్లలో నువ్వే చూశావ్. Be careful’’అని పేర్కొన్నారు.

అయితే నిన్న మీడియా స‌మావేశం నిర్వ‌హించిన వైఎస్ జ‌గ‌న్ కొంద‌రు రిటైర్డ్ అధికారులు పేర్లు చ‌దివి వారు చంద్ర‌బాబుకు తొత్తుగా మారార‌ని, వీరి ప‌నే సీఎం చంద్ర‌బాబుకు జిల్లాలో వ్య‌తిరేకంగా ప‌ని చేసేవారిని గుర్తించి వారి స‌మాచారం టీడీపీ వ‌ర్గాల‌కు ఇవ్వ‌టం అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ స‌మ‌యంలో జ‌గ‌న్ ఏబీ వెంకటేశ్వ‌ర‌రావు పేరు చెప్పారు. ఇందుకు కౌంట‌ర్‌గా ఆయ‌న తాజాగా ట్వీట్ చేశారు.

Also Read: MLC Kavitha : ‘‘అదానీకొక న్యాయం.. ఆడబిడ్డకొక న్యాయమా ?’’.. ప్రధాని మోడీకి కవిత ప్రశ్న

ఇదిలా ఉండ‌గా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎలా ప్ర‌వ‌ర్తించిందో అంద‌రికీ తెలిసిందే. త‌న ఉద్యోగం కోసం ఆయ‌న న్యాయ‌స్థానాల‌కు వెళ్లి పోరాటాలు చేయాల్సిన ఘ‌ట‌నలు ఏర్ప‌డ్డాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న‌ను టార్గెట్ చేసింద‌ని, కావాలనే క‌క్ష‌పూరితంగా త‌న ప‌ట్ల వ్య‌వ‌హరిస్తున్నార‌ని ఆయ‌న న్యాయ‌స్థానంలో కూడా తెలిపారు. చివ‌ర‌కు అదే న్యాయ‌స్థానంలో గెలిచారు. అయితే రిటైర్డ్ రోజే ఉద్యోగం చేప‌ట్టని ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు అదే రోజు ఉద్యోగంతో పాటు ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆ స‌మ‌యంలో ఈ వార్త సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే.

ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరికొంద‌రు అధికారులు ఆర్పీ ఠాకూర్, యోగానంద్ పేర్లను కూడా త‌న మీడియా స‌మావేశంలో ప్ర‌స్తావించారు జ‌గ‌న్‌. అది కూడా క‌నీస మ‌ర్యాద లేకుండా పేర్లు ప‌లికారు. ఇందుకు సంబంధించిన వీడియో కావాలంటే కింద చూడండి.

నేనేంటో.….తలవంచని నా నైజం ఏంటో గడిచిన 5 ఏళ్లలో నువ్వే చూశావ్. Be careful.

For the record, నిన్న నువ్వు నా గురించి చెప్పింది పచ్చి అబద్ధం.@ysjagan @YSRCParty pic.twitter.com/szGsEvznsA

— ABV Rao (@abvrao) November 21, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • ap politics
  • Former CM YS Jaganmohan Reddy
  • Retired DG AB Venkateswara Rao
  • tdp vs ycp
  • viral news

Related News

Capital war reignites in AP... Amaravati versus Mavigan...

Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

ఏపీలో మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడ

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

Latest News

  • Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

  • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

  • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd