Trending
-
Hafiz Saeed : ఆ ముష్కరుడి కనుసన్నల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి !
సోనామార్గ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత జునైద్ అహ్మద్ భట్(Hafiz Saeed) పేరు తెరపైకి వచ్చింది.
Date : 25-04-2025 - 1:09 IST -
TG High Court : సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
అదేవిధంగా హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.
Date : 25-04-2025 - 12:47 IST -
Attack : భారత్ సైన్యాన్ని చంపేందుకు భారీ ప్లాన్..తృటిలో తప్పించుకున్న సైన్యం
Attack : పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నిందితుడిగా ఉన్న లష్కరే తైబా ఉగ్రవాది ఆసిఫ్ షేక్ (Lashkar-e-Taiba terrorist Asif Sheikh) ఇంట్లో ఈ పేలుడు జరిగింది
Date : 25-04-2025 - 12:17 IST -
Medha Patkar : పరువునష్టం కేసు..మేధా పాట్కర్ అరెస్టు
ప్రొబేషన్ బాండ్లను ఆమె సమర్పించలేదు. 2000 సంవత్సరంలో పాట్కర్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే బుధవారం ఢిల్లీ కోర్టు ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే.
Date : 25-04-2025 - 12:06 IST -
Pahalgam Terror Attack: ఉగ్రవాది ఇంట్లో భారీ పేలుడు.. అసలేం జరిగిందంటే?
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్, ఆదిల్ గురీ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి
Date : 25-04-2025 - 11:23 IST -
Pakistan Opened Fire: పహల్గాం ఉగ్రదాడి.. కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తన చర్యలను ఆపడం లేదు. దారుణమైన ఉగ్రదాడిపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. పాకిస్తాన్ దూకుడు చర్యలు అవలంభిస్తోంది.
Date : 25-04-2025 - 8:32 IST -
Virat Kohli: ఐపీఎల్‌లో మరో రికార్డు క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, ఓపెనర్ విరాట్ కోహ్లీ గురువారం ఒక ప్రత్యేక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఐపీఎల్ 2025లో 42వ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది.
Date : 24-04-2025 - 11:43 IST -
BSF Jawan : భారత జవానును బంధించిన పాకిస్థాన్
ఈ ఆరోపణలను BSF ఖండించింది. జవాను అనుకోకుండా జీరో లైన్ దాటాడని.. తప్పుడు ఆరోపణలతో జవాన్‌ను అదుపులోకి తీసుకుందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. అతని విడుదలకు వీలుగా రెండు దళాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వార్తా సంస్థ PTI నివేదిక తెలిపింది.
Date : 24-04-2025 - 9:40 IST -
India-Pakistan War : యుద్ధం వస్తే మన ముందు పాక్ నిలుస్తుందా? ఎవరి బలం ఎంత..?
India-Pakistan War : ప్రస్తుతం పాక్ కంటే భారత సైన్యం బలంగా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ స్థాయి భద్రతా బలగాలు, అణు ఆయుధ సామర్థ్యం వంటి అంశాల్లో పాకిస్థాన్ కంటే భారత్ మెరుగ్గా ఉన్నట్టు విశ్లేషకులు చెపుతున్నారు.
Date : 24-04-2025 - 9:27 IST -
Kalma : కల్మా అంటే ఏంటి ? దీనికి టెర్రరిస్టులకు సంబంధం ఏంటి..?
Kalma : పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిపిన దాడి(Pahalgam terrorists)లో ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ చేయడం, మిగిలిన వారిని వదిలేయడం హృదయ విదారకంగా మారింది
Date : 24-04-2025 - 8:01 IST -
TBZ : హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన టిబిజెడ్
ఇప్పటికే బలమైన బ్రాండ్‌ను మరియు నగరంతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకున్న టిబిజెడ్ -ది ఒరిజినల్ కు చెందిన ఈ స్టోర్, కొండాపూర్ ఐటీ హబ్‌లో ఉన్న నూతన విభాగపు వినియోగదారులకు సేవలు అందించనుంది.
Date : 24-04-2025 - 7:02 IST -
Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్
అంతకు ముందు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించారు. ఆయనతో సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం ఆరుగురికి రిమాండ్ విధించింది. గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Date : 24-04-2025 - 6:38 IST -
Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. పాకిస్తానీ భామలకు షాక్
ఇక హైదరాబాద్‌లో ఈసారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీలలోనూ(Miss World 2025) పాకిస్తాన్ నుంచి ఒకరు పాల్గొనే ఛాన్స్ ఉంది.
Date : 24-04-2025 - 4:36 IST -
CM Chandrababu : పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికత : సీఎం చంద్రబాబు
ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైనా ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లో మేథాసంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు.
Date : 24-04-2025 - 4:22 IST -
India Vs Pak : కరాచీలో క్షిపణి పరీక్షలు.. అరేబియా సముద్రంలో భారత్ ఏం చేసిందంటే..
గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ సూరత్(India Vs Pak) కాసేపటి క్రితమే అరేబియా సముద్రంలో మిస్సైళ్లను టెస్ట్ చేసింది.
Date : 24-04-2025 - 3:58 IST -
Maoists : వరంగల్‌లో భారీగా మావోయిస్టులు లొంగుబాటు
లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25వేలు అందజేశాం. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు.
Date : 24-04-2025 - 3:06 IST -
Advanced Chat Privacy: వాట్సాప్‌లో ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఫీచర్.. ఏమిటిది ?
వాట్సాప్‌లో(Advanced Chat Privacy) మనం రకరకాల ఛాట్స్ చేస్తుంటాం.
Date : 24-04-2025 - 2:25 IST -
Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ
ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగాద కఠిన శిక్ష విధిస్తామన్నారు.
Date : 24-04-2025 - 2:05 IST -
BRS Party : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ?
‘‘బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. మాది ఒక ప్రాంతీయ పార్టీ’’ అని ఇటీవలే కేటీఆర్(BRS Party) స్పష్టం చేశారు.
Date : 24-04-2025 - 1:53 IST -
Pahalgam Terror Attack : ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం
వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు.
Date : 24-04-2025 - 1:36 IST