HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Deputy Cm Pawan Kalyans Tweet In The Wake Of India Pakistan Ceasefire Goes Viral In Seconds

Pawan Kalyan : ‘ఎస్-400’‌ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్

ఇతర భాషల్లోనూ ట్వీట్లు చేస్తుండటంతో.. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉందా అనే సందేహం రేకెత్తుతోంది.

  • Author : Pasha Date : 13-05-2025 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyans Tweet India Pakistan Ceasefire S400 Russia

Pawan Kalyan : భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాకింగ్ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో పాకిస్తాన్ వక్రబుద్ధిని కడిగిపారేశారు. పాకిస్తాన్‌ సైన్యాన్ని ఎలుకలతో పోల్చారు. భారతదేశాన్ని మహా సముద్రంతో పోల్చారు. భారత దేశం అమ్ములపొదిలో ఉన్న మేడిన్ రష్యా గగనతల రక్షణ వ్యవస్థ  ఎస్-400ను శేషనాగుతో పోల్చారు. శేషనాగు లాంటి అత్యంత శక్తివంతమైన  ఎస్-400 వ్యవస్థ చేసే ఒక్క హుంకారంతో ఎలుకల్లాంటి పాకిస్తాన్ సైనికులు, అస్త్రాలు తోక ముడుస్తాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

An excerpt from Thiruvalluvaar’s ‘Thirukkural.’

763: ஒலித்தக்கால் என்னாம் உவரி
எலிப்பகை ? நாகம் உயிர்ப்பக்
கெடும்.

Hindi : अगर (दुश्मन) चूहों की पूरी फौज भी समुद्र
की तरह गरजने का मिथ्याभास करने लगे,
तो भी वे… pic.twitter.com/5o4bdkrJMe

— Pawan Kalyan (@PawanKalyan) May 12, 2025

Also Read :Anasuya : కొత్తింట్లోకి అనసూయ.. గ్రాండ్ గా గృహప్రవేశం.. ఇంటికి ఏమని పేరు పెట్టిందో తెలుసా?

ఆ పద్యం సారాంశం ఏమిటి ? 

తమిళ కవి తిరువల్లువార్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని ఒక పద్యాన్ని ప్రస్తావిస్తూ  పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆ తమిళ పద్యం సారాంశాన్ని గురించి పవన్ కల్యాణ్ ఇలా చెప్పారు.. ‘‘ఎలుకలన్నీ కలిసి సముద్రంలా ఘోషించినా ఏం హాని జరుగుతుంది.. శేషనాగు చేసే ఒక్క హుంకారంతోనే అవన్మీ నశిస్తాయి’’ అని ఆయన వివరించారు. ఇక ఈ పద్యానికి ఎస్ 400 మిస్సైల్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ ఫోటోను పెట్టారు. తమిళం, హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఈ పద్యాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. తద్వారా దేశ ప్రజలందరికీ గొప్ప సందేశాన్ని ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు.

Also Read :IPL 2025 New Schedule: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ విడుద‌ల‌.. 6 స్టేడియాల్లో మిగిలిన మ్యాచ్‌లు!

దక్షిణాది పాలిటిక్స్‌పై  పవన్ ఫోకస్ ? 

ఇతర భాషల్లోనూ ట్వీట్లు చేస్తుండటంతో.. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉందా అనే సందేహం రేకెత్తుతోంది. ప్రత్యేకించి గతంలో పలు దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ఆధ్యాత్మిక పర్యటన చేశారు. ఇప్పుడు ట్వీట్‌లో తమిళ పద్యాన్ని హైలైట్ చేశారు. అంటే తమిళనాడు పాలిటిక్స్‌పై కూడా పవన్‌ కూడా ఇంట్రెస్ట్ ఉందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పవన్ కల్యాణ్‌ను ప్రధానంగా వాడుకోవాలనే ప్రధాని మోడీ ప్లాన్‌కు అనుగుణంగానే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ట్వీట్‌లో ప్రధాని మోడీని పవన్ కొనియాడారు. తన ట్వీట్‌లో భారత సైన్యం, బీజేపీ, ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర హోంమంత్రి కార్యాలయం‌లను పవన్ కల్యాణ్ ట్యాగ్ చేశారు. తన పార్టీ జనసేనను మాత్రం పవన్ ట్యాగ్ చేయకపోవడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM
  • india
  • India Pakistan Ceasefire
  • pakistan
  • Pawan Kalyan
  • Pawan Kalyans Tweet

Related News

Cigarette Price Hike

ధూమపాన ప్రియులకు షాక్..

Itc Hikes Cigarette Prices  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా

  • Vijay Mallya

    Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

Latest News

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

Trending News

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd