Trending
-
PM Modi : ఒక్క పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు..మీ ప్రయాణం చాలా పెద్దది : ప్రధాని
"ఈ ఫలితాలు విద్యార్థుల కఠోర శ్రమకు ప్రతిఫలంగా భావించాలి. ఈ విజయానికి తోడ్పాటునిచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతరుల పాత్ర కూడా సమానంగా గుర్తించాల్సిన అవసరం ఉంది" అని మోదీ పేర్కొన్నారు.
Date : 13-05-2025 - 4:46 IST -
Bajaj Gogo : బజాజ్ గోగోను విడుదల చేసిన బజాజ్ ఆటో
'గోగో' పేరు డ్రైవర్లు తమ మూడు చక్రాల చక్ర వాహనాలతో ఉన్న ప్రేమపూర్వక అనుబంధం మరియు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు మూడు చక్రాల వాహనాలను ఎలా పిలుస్తారో అనే అంశం నుండి ఇది ప్రేరణ పొందింది.
Date : 13-05-2025 - 4:31 IST -
Southwest Monsoon : వేసవి నుంచి ఉపశమనం…అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
Date : 13-05-2025 - 3:20 IST -
Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !
మన దేశం మేడిన్ ఇండియా ఆయుధాలను తయారు చేసే లెవల్‌కు ఎదిగిందంటే అందుకు కారణం రష్యాయే(Indias Best Friends).
Date : 13-05-2025 - 3:16 IST -
AP Bhavan : ఏపీ భవన్‌లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిపివేత
అధికారుల సమాచారం మేరకు, భవన్ పరిధిలోని 0.37 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు గుర్తించబడ్డాయని, అందులో భాగంగా రెండు ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Date : 13-05-2025 - 2:54 IST -
Tariffs : అమెరికా వస్తువులపై భారత్ టారిఫ్‌లు..!
ఇది ట్రంప్ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలపై భారత్ స్పందనగా చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలకు జవాబుగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, అమెరికా వస్తువులకు ఇస్తున్న కొన్ని విధుల రాయితీలను కూడా భారత్ తొలగించనుంది.
Date : 13-05-2025 - 1:14 IST -
ISRO : పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో
షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహమైన రీశాట్-1బీని నిర్దేశిత భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
Date : 13-05-2025 - 12:17 IST -
India Vs Kirana Hills: కిరానా హిల్స్‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్
పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్(India Vs Kirana Hills) గుండెలు బాదుకుంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ కాల్ చేశారట.
Date : 13-05-2025 - 12:11 IST -
Operation Sindoor : నేడు పలు దేశాలకు భారత్ ప్రత్యేక బ్రీఫింగ్..!
ఈ సమావేశానికి యూకే సహా అనేక దేశాల రాయబారులు, రక్షణ సలహాదారులు హాజరుకానున్నారు. వీరికి ప్రత్యేకంగా సమన్లు పంపిన కేంద్రం, ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన కీలక విషయాలను వివరించే కార్యక్రమానికి సిద్ధమైంది.
Date : 13-05-2025 - 11:40 IST -
Death Facts : మనిషి చనిపోయినా.. ఈ అవయవాలు పనిచేస్తాయి తెలుసా ?
మనిషి చనిపోయాక(Death Facts) పొట్టలో గ్యాస్ పుడుతుంది. దీనివల్ల శరీరంలోని మలం మొత్తం బయటికి వచ్చేస్తుంది. అంటే వ్యర్థాలు శరీరంలో ఇక మిగలవు.
Date : 13-05-2025 - 11:16 IST -
CJI : నేడు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాపదవీ విరమణ.. నూతన సీజేఐగా జస్టిస్ గవాయ్
పదవీ విరమణకు ముందు, భారత సాంప్రదాయాన్ని అనుసరించి, జస్టిస్ ఖన్నా తన తర్వాతి వారసుడిగా సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌ను సిఫార్సు చేశారు.
Date : 13-05-2025 - 10:57 IST -
Punjab : కల్తీ మద్యం సేవించి 15 మంది మృతి..
సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో మజితాలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించిన వ్యక్తులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు లోనవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
Date : 13-05-2025 - 10:35 IST -
Tirumala Hills: తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థ.. ఎందుకు ?
తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తామని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం(Tirumala Hills) ఊదరగొట్టింది.
Date : 13-05-2025 - 9:30 IST -
Pawan Kalyan : ‘ఎస్-400’ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్
ఇతర భాషల్లోనూ ట్వీట్లు చేస్తుండటంతో.. పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉందా అనే సందేహం రేకెత్తుతోంది.
Date : 13-05-2025 - 9:06 IST -
PM Modi: పాకిస్తాన్ భయపడింది.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన సైనిక చర్యకు తాత్కాలిక విరామం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ వేసే ప్రతి అడుగును పరిశీలిస్తున్నాం. మన బలగాలు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాయి.
Date : 12-05-2025 - 9:49 IST -
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది నక్సల్స్ మృతి..!
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరగడంతో మావోయిస్టుల తరపున భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పటివరకు 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగతా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Date : 12-05-2025 - 7:52 IST -
UPI Down: మరోసారి యూపీఐ డౌన్.. ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు షాక్!
UPI సేవలు ప్రభావితం కావడంతో చాలా మంది యూజర్లు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దీంతో వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఈ విషయం గురించి పోస్ట్ చేయడం ప్రారంభించారు.
Date : 12-05-2025 - 7:24 IST -
Nissan : 20 వేల మంది ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్న నిస్సాన్.. ?
అప్పట్లోనే సంస్థ 9,000 మంది ఉద్యోగులను తొలగించగా, తాజా వార్తల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని జపాన్ జాతీయ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కే నివేదించింది.
Date : 12-05-2025 - 6:56 IST -
DGMO : ముగిసిన భారత్- పాకిస్థాన్ డీజీఎంవోల చర్చలు
ఈ సంభాషణలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఈ చర్చలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సాయంత్రం వరకు వాయిదా పడ్డాయి. అయినప్పటికీ, వాయిదా అనంతరం రెండు దేశాల ప్రతినిధులు మద్య చర్చలు సవ్యంగా కొనసాగినట్టు సమాచారం.
Date : 12-05-2025 - 6:29 IST -
Virat Kohli : అద్భుత అధ్యాయం ముగిసింది : సీఎం చంద్రబాబు
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటం ద్వారా భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. అతడి క్రీడాపట్ల ఉన్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణనిచ్చాయి.
Date : 12-05-2025 - 6:08 IST