Trending
-
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. సైనికుడి మృతి
గురువారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు. ఈ మేరకు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు తలదాచుకొన్నారంటూ నిఘా వర్గాలు సమాచారం మేరకు దూదు-బసంత్‌గఢ్ ప్రాంతాంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.
Date : 24-04-2025 - 12:51 IST -
Terrorists: ఉగ్రవాదులకు డబ్బు ఎలా వస్తుంది? వారికి ఆర్థిక సాయం ఎవరు చేస్తున్నారు?
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో భారతీయ పర్యాటకులపై భారీ ఉగ్ర దాడి జరిగింది. దీనిలో 28 మంది నిరపరాధులు మరణించారు. ఈ ఉగ్రవాద ఘటన దేశమంతా తీవ్రంగా కలచివేసింది. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఈ పర్యాటకులపైనే ఆధారపడి ఉంది.
Date : 24-04-2025 - 12:38 IST -
Encounter : తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
కర్రెగుట్టను టార్గెట్‌గా చేసుకుని 1,500 మందితో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా , సీఆర్పీఎఫ్ , ఎస్టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. సుమారు 3 వేలమంది భద్రతా బలగాలతో గాలింపు కొనసాగుతోంది.
Date : 24-04-2025 - 11:54 IST -
Pakistan Official X Account: పాక్‌కు మరో దెబ్బ.. భారత్‌లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతా నిషేధం!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాకిస్థాన్ గుండెల్లో గుబులు మొదలైంది.
Date : 24-04-2025 - 11:42 IST -
Telangana Tourists: కాశ్మీర్లో 80 మంది తెలంగాణ పర్యాటకులు.. హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన ప్రభుత్వం!
కాశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసి, వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టింది.
Date : 24-04-2025 - 11:10 IST -
Operation Karre Guttalu: హెలికాప్టర్ల చక్కర్లు.. కాల్పుల శబ్దాలు.. బాంబు పేలుళ్లు.. ఆపరేషన్ కర్రెగుట్ట
ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కర్రెగుట్టల్లో(Operation Karre Guttalu) కాల్పుల మోత వినిపిస్తోంది.
Date : 24-04-2025 - 10:34 IST -
Indus Water Treaty: సింధు జల ఒప్పందం ఏమిటి? నీటి కోసం పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవా!
కాశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు.
Date : 24-04-2025 - 10:00 IST -
Pahalgam Terror Attack : సర్జికల్ స్ట్రైక్స్ ..పాకిస్థాన్‌లో గుబులు స్టార్ట్ ?
Pahalgam Terror Attack : భారత్ గతంలో 2016లో ఉరి దాడికి కౌంటర్‌గా, 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోటపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి, పాక్‌కు బలమైన సంకేతం పంపింది
Date : 24-04-2025 - 6:23 IST -
Mumbai Indians: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్!
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్, రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది MIకు వరుసగా నాల్గవ విజయం. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి 143 పరుగులు చేసింది.
Date : 23-04-2025 - 11:12 IST -
Pahalgam Terror Attack : పాకిస్తాన్ కు భారత్ బిగ్ షాక్..ఇక కోలుకోవడం కష్టమే !
Pahalgam Terror Attack : ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసరంగా సీసీఎస్ (కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశం నిర్వహించి పాకిస్తాన్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 23-04-2025 - 10:23 IST -
Pahalgam : పహల్గామ్ లో తెలుగు సినిమాల షూటింగ్ ఆగినట్లే !
Pahalgam : ప్రకృతి అందాలకు కేరాఫ్ గా పేరుగాంచిన పహల్గామ్ను మినీ స్విట్జర్లాండ్‌గా అభిమానించే సినీ నిర్మాతలు, డైరెక్టర్లు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మరచిపోవాలనే ఆలోచనలో ఉన్నారు
Date : 23-04-2025 - 9:48 IST -
Maoist Hidma : సీక్రెట్ బంకర్లో హిడ్మా.. కర్రె గుట్టలపై ఏం జరుగుతోంది ?
మావోయిస్టు హిడ్మా అండ్ టీమ్ ఒక సీక్రెట్ బంకర్(Maoist Hidma)లో దాచుకున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
Date : 23-04-2025 - 8:41 IST -
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. భద్రతా బలగాల అదుపులో 1500 మంది వ్యక్తులు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణలో ట్రంప్ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ దాడికి బాధ్యులైన వారిని న్యాయం ముందు తీసుకురావడానికి భారతదేశానికి పూర్తి మద్దతు అందిస్తామని వ్యక్తం చేశారు.
Date : 23-04-2025 - 8:04 IST -
YS Jagan : ఎన్నికల వ్యూహకర్తతో జగన్ భేటీ.. ఫ్యూచర్ ప్లాన్‌పై కసరత్తు
రిషి రాజ్ సింగ్ ఇచ్చిన కొన్ని ఐడియాలను మళ్లీ క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా జగన్(YS Jagan) అడుగులు వేస్తున్నారట.
Date : 23-04-2025 - 7:38 IST -
Navy Officer Vinay: దేవుడు రాసిన రాత.. యూరప్‌కు వెళ్లాల్సిన వారు కాశ్మీర్‌కు వచ్చి, నేవి ఆఫీసర్ స్టోరీ ఇదే!
ఉగ్రవాదులు వినయ్‌ను హిమాంశి ముందే కాల్చి చంపారు. అయితే, హిమాంశికి ఏమీ చేయలేకపోయింది. ఆమె క్షేమంగా ఉంది. వినయ్- హిమాంశి ఏప్రిల్ 21న జమ్మూ-కాశ్మీర్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్లోని హోటల్లో చెక్-ఇన్ చేశారు.
Date : 23-04-2025 - 6:30 IST -
Earthquake : టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం
ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఇస్తాంబుల్ నగరంపైనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది.
Date : 23-04-2025 - 6:23 IST -
Herbalife India : స్లీప్ ఎన్హాన్స్ ను ఆవిష్కరించిన హెర్బాలైఫ్ ఇండియా
భారతదేశం లో నిద్ర రుగ్మతలు ప్రబలంగా ఉన్న సమయంలో, హడావుడి జీవనశైలి, డిజిటల్ పరధ్యానాలు, పెరుగుతున్న ఒత్తిడి స్థాయిల సందర్భంలో ఈ ఆవిష్కరణ చోటు చేసుకుంది.
Date : 23-04-2025 - 6:12 IST -
Kashmir : కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తరిమేసే టైమ్ వచ్చిందా?
Kashmir : ఎన్నాళ్లు వేచిచూస్తాం? ఎన్నాళ్లు భరించాలి? ఇప్పుడు కశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తరిమికొట్టే సమయం వచ్చిందని ప్రజాస్వామ్య భారతదేశం గట్టిగా చెప్పాలి
Date : 23-04-2025 - 5:31 IST -
HDFC Bank Parivartan : 22 రాష్ట్రాలలో 61,500 కి పైగా సౌర వీధి దీపాలు
భారతదేశం అంతటా 2025 నాటికి 1,000 కి పైగా గ్రామాలకు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు బ్యాంక్ చర్యలు చేపట్టింది. వినూత్న సౌరశక్తితో పనిచేసే మౌలిక సదుపాయాలు, అవగాహన మరియు స్థానిక భాగస్వామ్యాల సహకారంతో గ్రామీణ మరియు సెమీ-అర్బన్ సముదాయాలకు సాధికారత కల్పించడం.
Date : 23-04-2025 - 5:01 IST -
Pahalgam Terror Attack : అతి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం – రాజ్ నాథ్ సింగ్
Pahalgam Terror Attack : ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ హెచ్చరించారు. ఎక్కడ దాగినా, ఎక్కడ ఉన్న, ఆ దోషులను పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు
Date : 23-04-2025 - 4:52 IST