HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Government Should Release A White Paper On Debt And Expenditure Mlc Kavitha

Kavitha : అప్పులు, వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత

. రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పుల వడ్డీల కోసం ఉపయోగించారని, మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • Author : Latha Suma Date : 12-05-2025 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Government should release a white paper on debt and expenditure: MLC Kavitha
Government should release a white paper on debt and expenditure: MLC Kavitha

Kavitha : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీజీఐఐసీకి 1.75 లక్షల ఎకరాలను మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం అందుబాటులో ఉంచారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ భూమిని కుదువ పెట్టి అప్పులు తెచ్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్యంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) జారీ చేసినట్టు పేర్కొన్నారు. దీనివల్ల భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పెట్టి నిధులు సేకరించే ప్రణాళిక స్పష్టమవుతోందని ఆరోపించారు.

Read Also: Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్టులకు గుడ్​బై

‘‘1.75 లక్షల ఎకరాల భూమి భద్రతపై ఎవరి బాధ్యత? పబ్లిక్ లిమిటెడ్‌ కంపెనీగా మార్పుపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు? నిపుణుల సిఫార్సులు లేకుండా జీవో జారీ చేయడాన్ని తక్షణం ఉపసంహరించాలి’’ అని డిమాండ్ చేశారు. కంచ గచ్చిబౌలి భూములను కుదువ పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని, ఇది ప్రజాధనం దుర్వినియోగానికి ఉదాహరణ అని విమర్శించారు. రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పుల వడ్డీల కోసం ఉపయోగించారని, మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తాను పార్టీ బలోపేతం కోసం పని చేస్తోన్న విషయాన్ని స్పష్టం చేసిన కవిత, 47 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. పార్టీలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది తగదని హెచ్చరించారు. ‘‘నన్ను రెచ్చగొడితే గట్టిగానే స్పందిస్తాను. నా పట్ల దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా,’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Read Also: Shashi Tharoor : మిస్రీ చేసిన కృషి ప్రశంసనీయం..ట్రోలింగ్స్‌ను ఖండించిన శశిథరూర్‌

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Debts and expenses
  • kavitha
  • kcr
  • telangana government
  • White Paper

Related News

Health Scheme for Telangana Government Employees

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనుదారుల కోసం సరికొత్త ఆరోగ్య పథకాన్ని ఈ జూన్ నెల నుంచే అమలు చేయడానికి సన్నద్ధమైంది. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎంప్లాయ్ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఏర్పాటు కానుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ వైద్య సేవలు అందనున్నాయి. మార్గదర్శకాల ఖరారు కోసం సీఎస్ కె.రామకృష్ణారావు సోమవారం ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలత

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

Latest News

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd