Andhrapradesh
-
#Andhra Pradesh
YS Jagan: మరోసారి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన వైఎస్ జగన్.. ఏమన్నారంటే?
చంద్రబాబు గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? అని ప్రశ్నించారు.
Published Date - 07:44 PM, Wed - 2 July 25 -
#Andhra Pradesh
YS Jagan: పప్పూ నిద్ర వదులు.. మంత్రి లోకేష్పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు.
Published Date - 09:44 AM, Mon - 30 June 25 -
#Andhra Pradesh
Pedda Reddy: ఏపీలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్!
పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను తాడిపత్రిలోని నివాసంలోనే అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించినట్లు సమాచారం.
Published Date - 10:35 AM, Sun - 29 June 25 -
#Andhra Pradesh
Suparipalanalo Toliadgugu: సుపరిపాలనలో తొలి అడుగు.. ఏడాది పాలనపై రేపు కూటమి ప్రభుత్వం సమావేశం!
ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి? ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ వివరిస్తూ.. ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Published Date - 08:14 PM, Sun - 22 June 25 -
#Andhra Pradesh
AP Model Education: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ భేటీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అధ్యయనం చెయ్యాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యా శాఖ అధికారులకు సూచించారు.
Published Date - 06:33 PM, Wed - 18 June 25 -
#Andhra Pradesh
Minister Lokesh: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి.
Published Date - 02:11 PM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.
Published Date - 08:25 PM, Mon - 9 June 25 -
#Andhra Pradesh
Mudragada Padmanabha Reddy: నాకు క్యాన్సర్ లేదు.. నా కూతురు అబద్ధాలు చెబుతుంది: ముద్రగడ
ముద్రగడ ఈ సందర్భంగా తన రాజకీయ కట్టుబాట్లను మరోసారి నొక్కిచెప్పారు. ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను అర్థం చేసుకుని, పార్టీ కోసం కృషి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
Published Date - 11:11 AM, Mon - 9 June 25 -
#Andhra Pradesh
Shining Stars Award-2025: రేపు రాష్ట్రవ్యాప్తంగా “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” ప్రదానం!
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ దాదాపు దశాబ్ధం తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు.
Published Date - 09:51 PM, Sun - 8 June 25 -
#Andhra Pradesh
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
Published Date - 09:20 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Published Date - 09:40 PM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఈ నెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం చేరుకోనున్న సీఎం.. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గున్నేపల్లిలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 12:38 PM, Thu - 29 May 25 -
#Andhra Pradesh
Theaters Shutdown: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. తాజా అప్డేట్ ఇదే!
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర చర్చలు జరిగాయి.
Published Date - 06:18 PM, Wed - 21 May 25 -
#Andhra Pradesh
Theaters Closed: తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
:తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) తీసుకున్న కీలక నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది.
Published Date - 07:05 PM, Sun - 18 May 25 -
#Andhra Pradesh
Paritala Sreeram: సీతారాంపల్లి దాబా ఇష్యూపై.. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
ధర్మవరం సమీపంలో సీతారాంపల్లి క్రాస్ రోడ్డులో సోమవారం జరిగిన సంఘటనపై పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ ..
Published Date - 08:45 PM, Tue - 13 May 25