Andhrapradesh
-
#Andhra Pradesh
YSRCP: వైసీపీలో నయా జోష్.. పార్టీలో పలువురి చేరిక!
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Published Date - 08:46 PM, Wed - 7 May 25 -
#Andhra Pradesh
New Ration Cards: రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం!
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల జారీ. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా గత ఆరు నెలల రేషన్ పంపిణీ వివరాలను తెలుసుకోవచ్చు.
Published Date - 09:57 PM, Tue - 6 May 25 -
#Andhra Pradesh
Aadhaar Camps: ఏపీలో ఈనెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు
ఆంధ్రప్రదేశ్‌లో 6 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఈ నెల 5 నుంచి 8, మరియు 12 నుంచి 15 తేదీల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో జరుగుతాయి.
Published Date - 11:16 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Traffic Diversions: ప్రధాని మోదీ పర్యటన.. ఏపీలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా!
వాహనాలు ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించబడతాయి.
Published Date - 11:05 PM, Tue - 29 April 25 -
#Andhra Pradesh
Ursa Organization: వైసీపీ అవాస్తవాలను ఖండించిన ఉర్సా సంస్థ!
ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది.
Published Date - 12:56 PM, Wed - 23 April 25 -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరోజు కీలక పథకం ప్రారంభం!
ఈనెల 26న చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన మత్స్యకారులకు చేపల వేట నిషేధ భృతి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
Published Date - 01:07 PM, Mon - 21 April 25 -
#Andhra Pradesh
AP Govt: ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్.. తక్షణమే అమల్లోకి
ఎస్సీ వర్గీకరణపై ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్ల నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 07:05 PM, Fri - 18 April 25 -
#Andhra Pradesh
Nara Lokesh: బెట్టింగ్ యాప్‌లపై నారా లోకేష్ ఫైర్.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరల్!
బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో విస్తృత చర్చకు దారితీశాయి. ఆయన తన సామాజిక మాధ్యమ పోస్ట్‌లో బెట్టింగ్ వ్యసనం కారణంగా యువత ఆర్థిక, మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 04:43 PM, Fri - 18 April 25 -
#Andhra Pradesh
AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆరోగ్య సమస్యలివేనా?
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నీరసం, జ్వరం, కొన్ని సందర్భాల్లో వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ 15న జరిగిన కేబినెట్ సమావేశానికి ఆయన అధిక జ్వరం కారణంగా హాజరు కాలేదు.
Published Date - 09:00 PM, Thu - 17 April 25 -
#Andhra Pradesh
YS Sharmila: ఈ జన్మకు మారరు.. పచ్చకామెర్ల రోగం ఇంకా తగ్గలేదా..? జగన్‌పై షర్మిల ఫైర్
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు.
Published Date - 10:59 PM, Mon - 7 April 25 -
#Andhra Pradesh
Nominated Posts: ఏపీలో 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన.. జనసేనకు కేటాయించినవి ఇవే
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారిగా నామినేటెడ్ పదవులను కేటాయిస్తూ వస్తోంది.
Published Date - 07:55 PM, Fri - 4 April 25 -
#Andhra Pradesh
Bulk Drug Manufacturers: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. 7,500 మందికి ఉద్యోగాలు!
భూకేటాయింపులు జరిపినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 11:33 PM, Thu - 3 April 25 -
#Andhra Pradesh
Nara Lokesh: టీడీపీ కార్యకర్తలకు నారా లోకేష్ మరో కీలక హామీ!
ఇటీవల ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మన సభ్యత్వం గురించే చర్చ జరిగింది. 5 లక్షల సభ్యత్వాలు చేయలేని వారు, కోటి సభ్యత్వాలు ఎలా సాధించామని అడిగారు.
Published Date - 03:39 PM, Mon - 31 March 25 -
#Andhra Pradesh
Ugadi Greetings: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్, కేసీఆర్
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 10:39 PM, Sat - 29 March 25 -
#Andhra Pradesh
Minister Lokesh: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ: మంత్రి లోకేష్
శ్రీ సన్ ఫ్లర్ హ్యాండ్ లూమ్స్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి చేనేత చీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ, చెరువు, కొండ పోరంబోకు, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న వారికి పట్టాల పంపిణీ కసరత్తు ప్రారంభమైంది.
Published Date - 08:10 PM, Thu - 13 March 25