Life Style
-
Henna: హెన్నాలో ఇది ఒక్కటి కలిపి ఉపయోగిస్తే చాలు.. జుట్టు అందంగా పొడవుగా పెరగడం ఖాయం!
జుట్టు హెల్దిగా ఉండడం కోసం హెన్నాను ఉపయోగించేవారు ఇక మీదట హెన్నాతో పాటుగా ఇప్పుడు చెప్పబోయే పదార్థం కలిపి ఉపయోగిస్తే జుట్టు అందంగా పొడవుగా గడ్డి లాగా పెరగడం ఖాయం అంటున్నారు.
Published Date - 08:03 AM, Tue - 29 April 25 -
Jaggery: ఏంటి.. బెల్లం కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుతుందా?
బెల్లం కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. మరి బెల్లంని అందానికి ఏ విధంగా ఉపయోగించాలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 01:45 PM, Mon - 28 April 25 -
Mogra Flower: ఈ రకం మల్లె పువ్వులు ఉపయోగిస్తే చాలు.. మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాల్సిందే!
ఇప్పుడు చెప్పబోయే మల్లెపువ్వును ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడం ఖాయం అని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ మల్లెపువ్వు ఏదో దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:34 PM, Mon - 28 April 25 -
Multani Mitti: ముల్తానీ మట్టిని ప్రతీ రోజు ముఖానికి ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ముల్తానీ మట్టిని ప్రతి రోజు ఉపయోగించవచ్చా, రోజు ముఖానికి అప్లై చేస్తే ఏం జరుగుతుంది. ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:03 PM, Mon - 28 April 25 -
Mangoes With Chemicals: కెమికల్స్ కలిపిన మామిడికాయలు తింటే వచ్చే సమ్యలివే!
వాస్తవానికి దీని వెనుక కారణం తక్కువ సమయం, ఖర్చు పెంచడం ఉంది. సరఫరాను పెంచడం, ఎక్కువ కాలం తాజాగా ఉంచడం కోసం మామిడిని కృత్రిమ పద్ధతులతో పండిస్తారు.
Published Date - 08:46 PM, Sun - 27 April 25 -
Gluten: గ్లూటెన్ శరీరానికి ఎందుకు హానికరం? దీనివల్ల ఏ వ్యాధులు సంభవించవచ్చు!
గత కొంత కాలంగా అనేక ఆరోగ్య నిపుణులు, ఇన్ఫ్లూయెన్సర్లు, వైద్యులు, సెలెబ్రిటీలు గ్లూటెన్ రహిత లేదా కనీసం గ్లూటెన్ తీసుకోవడం తగ్గించడం గురించి అవగాహన కల్పిస్తున్నారు. గ్లూటెన్ అనేది గోధుమ, బార్లీ వంటి ధాన్యాలలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్.
Published Date - 02:00 PM, Sun - 27 April 25 -
Black Neck: నల్లటి మెడ కారణంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలతో నలుపు మాయం అవ్వాల్సిందే!
మెడపై నలుపును పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా, అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు మెడపై నలుపును ఇట్టే పోగొట్టుకోవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 11:34 AM, Sun - 27 April 25 -
Rose Water: రోజ్ వాటర్ ఎలా ఉపయోగిస్తే మీ అందం రెట్టింపు అవుతుందో మీకు తెలుసా?
అందం రెట్టింపు అవ్వడం కోసం రోజ్ వాటర్ ఉపయోగించాలని, తరచుగా రోజు వాటర్ ఉపయోగించడం వల్ల అందం కూడా మెరుగు అవుతుందని చెబుతున్నారు. అందుకోసం రాజ్ వాటర్ ని ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే..
Published Date - 03:00 PM, Sat - 26 April 25 -
Mangoes: మామిడి పండ్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయా?
వేసవి కాలం వచ్చేసింది. మామిడి పండ్లు కూడా వచ్చేశాయి. వేసవిలో లభించే ఈ పండు చాలా మంది ఏడాది పొడవునా ఆస్వాదించే ఒక రుచికరమైన ఆహారం.
Published Date - 03:00 PM, Sat - 26 April 25 -
Cashew: ప్రతిరోజూ జీడిపప్పు తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
జీడిపప్పు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ ఒక గుప్పెడు జీడిపప్పు తినడం మన శరీరం మొత్తం ఆరోగ్యానికి లాభదాయకం. జీడిపప్పు మీ కడుపును ఎక్కువ సమయం నిండుగా ఉంచుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
Published Date - 02:00 PM, Sat - 26 April 25 -
Fridge Tips: ఫ్రిడ్జ్ లో పేరుకుపోయిన ఐస్ని అలాగే వదిలేయడం అంత డేంజరా.. ఇది తెలుసుకోవాల్సిందే!
ఫ్రిడ్జ్ లో ఐస్ ఎక్కువగా ఉన్న పట్టించుకోకుండా అలాగే వదిలేయడం అది అంత మంచిది కాదని ఇది చాలా డేంజర్ అని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో ఐస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:03 AM, Sat - 26 April 25 -
Pregnancy: ప్రెగ్నెన్సీ టైమ్లో శృంగారం చేయడం మంచిదేనా?
ప్రెగ్నెన్సీ టైమ్లో శృంగారం చేయడం మంచిదేనా అని మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్న చాలా జంటల మనసులో ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శారీరక సంబంధం పెట్టుకోవడం సురక్షితమా? ఇలా చేయడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకు ఎటువంటి హాని జరగదా? భయం, సిగ్గు కారణంగా చాలామంది ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేరు.
Published Date - 07:56 PM, Fri - 25 April 25 -
Beauty Tips: శనగపిండిలో ఇది ఒక్కటి కలిపి వాడితే చాలు మీ ముఖం అందంగా మెరుసుకోవడం ఖాయం!
ముఖం మెరిసిపోవాలి, అందంగా కనిపించాలి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు.
Published Date - 04:00 PM, Fri - 25 April 25 -
Pigmentation: పిగ్మెంటేషన్తో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇంట్లో దొరికే వాటితో చెక్ పెట్టండిలా!
ఒక వయసు వచ్చిన తరువాత శారీరకంగా వచ్చే మార్పులలో పిగ్మెంటేషన్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు వస్తుంటాయి. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తూ, ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ సమస్య ఉండకూడదు అంటే అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:34 AM, Fri - 25 April 25 -
Oily Skin: వేసవికాలంలో చర్మం జిడ్డుగా కనిపిస్తోందా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే!
వేసవికాలంలో చెమట అధిక వేడి కారణంగా ముఖం జిడ్డుగా కనిపిస్తుంది అనుకున్నవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 11:02 AM, Fri - 25 April 25 -
Fruits: ఈ పండ్లు తిన్న తర్వాత మీరు నీరు తాగుతున్నారా?
వేసవిలో మార్కెట్లో అనేక రకాల సీజనల్ ఫలాలు కనిపిస్తాయి. వీటిని దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ ఫలాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.
Published Date - 08:00 AM, Fri - 25 April 25 -
Mosquitoes Bite: షాకింగ్ రిపోర్ట్.. ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి?
ఏ సీజన్లోనైనా దోమల భయం పెరుగుతుంది. కానీ కొంతమందిని దోమలు ఎక్కువగా కుడతాయని, మరికొంతమందిని అసలు కుట్టవని మీరు గమనించారా? ఇది నిజంగా జరుగుతుంది.
Published Date - 09:30 AM, Thu - 24 April 25 -
Summer Skin Care: సన్ స్క్రీన్ వాడకపోయినా సమ్మర్ లో మీ చర్మం బాగుండాలంటే వీటిని ట్రై చేయాల్సిందే!
సమ్మర్ లో బయటికి వెళ్లాలి తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే అంటుంటారు. కానీ ఎలాంటి సన్ స్క్రీన్ వాడకపోయినా కూడా ఇప్పుడు చెప్పబోయేవి ట్రై చేస్తే సమ్మర్ లో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
Published Date - 03:00 PM, Wed - 23 April 25 -
Pomegrante Peel: దానిమ్మ తొక్కలతో తెల్ల జుట్టు నల్లగా మారుతుందా.. అందుకోసం ఏం చేయాలంటే!
దానిమ్మ తొక్కలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చని దీనివల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 09:00 AM, Wed - 23 April 25 -
Refrigerator : రిఫ్రిజిరేటర్ ని 24 గంటలు ఆన్ లో ఉంచుతున్నారా?
ఫ్రిడ్జ్ అనేది 24 గంటలు ఆన్ లో ఉండకూడదు.
Published Date - 08:34 AM, Tue - 22 April 25