Ysrcp
-
#Andhra Pradesh
YSRCP : నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదు
ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో పోసానిపై కేసులు నమోదు చేశారు. త్వరలోనే పోసానికి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.
Date : 16-11-2024 - 3:39 IST -
#Andhra Pradesh
YSRCP: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా!
వైసీపీకి పెద్ద షాక్, 11 మంది కౌన్సిలర్లు రాజీనామా. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలు పంపారు.
Date : 16-11-2024 - 12:50 IST -
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌కు జైలులో రాచమర్యాదలు.. నలుగురు పోలీసులపై చర్యలు
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కుమార్‌కు గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ప్రత్యేక రాచమర్యాదలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆయనపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలు, పోలీసుల నిర్లక్ష్యం పై కొత్త చర్చలను ప్రేరేపించాయి. ఈ అంశంపై నిమగ్నమైన ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.. ఈ క్రమంలోనే 5 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
Date : 15-11-2024 - 12:46 IST -
#Andhra Pradesh
AP Budget : ప్రజలను మభ్య పెట్టేందుకు పెట్టిన బడ్జెట్ ఇది : వైఎస్ జగన్
ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అప్పులు చేయడం పథకాలు ఇవ్వడం సర్వసాధారణమేని అన్నారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
Date : 13-11-2024 - 5:31 IST -
#Andhra Pradesh
AP High Court: సోషల్ మీడియా అక్టీవిస్టుల అరెస్ట్ పై హైకోర్టులో వైసీపీ పిల్.. సీరియస్ అయినా హైకోర్టు
అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే దానిలో ఏమి తప్పు ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే, జడ్జిలను అవమానపర్చే పోస్టులపై కూడా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ హైకోర్టు ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది.
Date : 13-11-2024 - 2:35 IST -
#Andhra Pradesh
YSRCP: సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన వైసీపీ
వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసారు, సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్, భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న పోలీసుల చర్యలు పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.
Date : 12-11-2024 - 2:44 IST -
#Andhra Pradesh
AP Budget 2024: ఏపీ బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు..
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనేక పథకాలు ప్రకటించినా, వాటికి బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన రూ. 20 వేల బడ్జెట్‌లో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అలాగే ఇతర పథకాలకు నిధులు సరిపోలేదని ఆమె మండిపడ్డారు.
Date : 11-11-2024 - 5:48 IST -
#Andhra Pradesh
AP Budget: ఏపీ బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా!
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు.
Date : 11-11-2024 - 10:58 IST -
#Andhra Pradesh
AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు.. రూ. 2.7 లక్షల కోట్లతో బడ్జెట్?
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Date : 11-11-2024 - 9:53 IST -
#Andhra Pradesh
YSRCP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఫార్మ్ హౌస్ ఖాళీ చేయమని నోటీసులు
అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై అక్రమాలపై రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను వారం రోజుల్లో ఖాళీ చేయాలని కేతిరెడ్డి మరదలు గాలి వసుమతికి నోటీసులు జారీ చేశారు.
Date : 08-11-2024 - 12:12 IST -
#Andhra Pradesh
YS Jagan : అసెంబ్లీలో కాదు..ప్రభుత్వం తప్పులను మీడియా ద్వారానే ప్రశ్నిస్తాం: జగన్
YS Jagan : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
Date : 07-11-2024 - 6:36 IST -
#Andhra Pradesh
Jagan Strong Warning: రాబోయేది మేమే.. ఎవ్వరినీ వదలం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 91 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని.. వారిలో ఏడుగురు మరణించారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
Date : 07-11-2024 - 5:27 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో కరెంట్ చార్జీలను పెంచే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు
CM Chandrababu : చరిత్రలో గుర్తుండి పోయేలా అమరావతి ఉద్యమం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేశారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు.
Date : 07-11-2024 - 2:22 IST -
#Andhra Pradesh
YSRCP: కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వైసీపీ నయా స్ట్రాటజీ..
వైసీపీ తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో, వైసీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించి, తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు న్యాయపరమైన సహాయం అందించేందుకు అన్నిరకాలుగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.
Date : 06-11-2024 - 12:52 IST -
#Andhra Pradesh
YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజయమ్మ సంచలన వీడియో
సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు.
Date : 06-11-2024 - 12:09 IST